E-Paper
Advertisement

Kolikapudi Srinivas : కొలికపూడికి ఏపీ సీఐడీ నోటీసులు ..జనవరి 3న విచారణకు రావాలని ఆదేశం..

kolikapudi-srinivas : ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. హైదరాబాద్‌ వచ్చిన ఏపీ సీఐడీ అధికారులు.. మాదాపూర్‌లోని కొలికపూడి ఇంటికి వెళ్లారు. కొలికపూడిని అరెస్టు చేసేందుకే వారు హైదరాబాద్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది.

Kolikapudi Srinivas : కొలికపూడికి ఏపీ సీఐడీ నోటీసులు ..జనవరి 3న విచారణకు రావాలని ఆదేశం..
Advertisement

Kolikapudi Srinivas : ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. హైదరాబాద్‌ వచ్చిన ఏపీ సీఐడీ అధికారులు.. మాదాపూర్‌లోని కొలికపూడి ఇంటికి వెళ్లారు. ఆయన అందుబాటు లో లేరని తెలుసుకుని నోటీసులిచ్చారు. కొలికపూడి ఇంట్లో లేకపోవడంతో ఆయన సతీమణి మాధవికి అధికారులు నోటీసులు అందించారు. జనవరి 3న సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఓ టీవీ డిబెట్ లో రాంగోపాల్ వర్మ తల తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రెండు రోజుల క్రితం దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. కొలికపూడిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. అరెస్ట్ చేస్తారు అనే వార్తలు వినిపించాయి . కానీ ఆయనకు అధికారులు నోటీసులు అందజేశారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×