E-Paper
Advertisement

Police notice : వివేక కుమార్తె సునీతకు పోలీసులు నోటీసులు .. ఎందుకంటే..?

Police notice : వివేక కుమార్తె సునీతకు పోలీసులు నోటీసులు .. ఎందుకంటే..?
Advertisement

Police notice : వివేక కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డికి.. పులివెందుల పోలీసులు నోటీసులు పంపించారు. ఇందులో భాగంగా అప్పటి CBI ఎస్పీ రామ్‌సింగ్‌కూ నోటీసులు పోస్టు ద్వారా అందించారు. వివేకా హత్య కేసులో ఆయన పీఏ ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా.. ముగ్గురికి 41-ఏ నోటీసులను పంపారు.

ముగ్గురుపైనా పులివెందుల కోర్టులో ఛార్జ్‌షీటు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 15న ముగ్గురుపై వివిధ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మోపిన అభియోగాలపై విచారణకు రావాల్సి ఉందంటూ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఛార్జి షీటు కూడా దాఖలు చేసినట్లు నోటీసుల్లో తెలిపారు. ఈ మేరకు ముగ్గురికి రిజిస్టర్ పోస్టు ద్వారా నోటీసులు అందించినట్లు తెలుస్తోంది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×