E-Paper
Advertisement

Chandrababu Naidu : లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తాం.. కుప్పం పర్యటనలో చంద్రబాబు..

Chandrababu Naidu : లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తాం.. కుప్పం పర్యటనలో చంద్రబాబు..
Advertisement
Chandrababu naidu kuppam meeting

Chandrababu naidu kuppam meeting(AP news today telugu) :

కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఆ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఆయన తెలిపారు. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు రామకుప్పంలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కుప్పం ప్రజల ఉత్సాహం చూస్తుంటే లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తామనే నమ్మకం వచ్చిందని అన్నారు.

Advertisement

తెలుగుదేశం పార్టీ హయాంలో వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు తీసుకొచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. వాటి వల్లే రామకుప్పంలో 35 రకాల కూరగాయలు పండుతున్నాయని ఆయన వెల్లడించారు. కుప్పం నియోజకవర్గ ప్రజలకు సాగు నీటి ఎద్దడి లేకుండా హంద్రీనీవా నీళ్లు తీసుకొచ్చామని చెప్పారు. ఇక్కడి మంత్రికి కాంట్రాక్టులపై ఉన్న ప్రేమ రైతులపై లేదన్నారు. కాంట్రాక్టర్లు చేసే పనులన్నీ వాళ్లే చేస్తూ ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని అన్నారు. కుప్పంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని అన్నారు చంద్రబాబు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×