// // Hyderabad : ఏటీఎం నుంచి గోల్డ్.. ఎక్కడో తెలుసా..? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Hyderabad : ఏటీఎం నుంచి గోల్డ్.. ఎక్కడో తెలుసా..?

Hyderabad: హైద్రాబాద్‌లో బంగారు గోల్డ్‌ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ ఆవరణంలో గోల్డ్‌ ఏటీఎంను గోల్డ్‌ సిక్కా లిమిటెడ్‌ అధికారులు ప్రారంభించారు. ఏటీఎం ద్వారా 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు కొనుగోలు చేయ్యవచ్చు. యూపీఐ పేమెంట్‌ లేదా క్రెడిట్‌, డెబిట్‌ కార్డు ని ఉపయోగించి బంగారం, వెండి కాయిన్లను కొనుగోలు చేయవచ్చు.

Hyderabad : ఏటీఎం నుంచి గోల్డ్.. ఎక్కడో తెలుసా..?
Advertisement

Hyderabad : హైదరాబాద్ లో బంగారు గోల్డ్‌ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ ఆవరణంలో గోల్డ్‌ ఏటీఎంను గోల్డ్‌ సిక్కా లిమిటెడ్‌ అధికారులు ప్రారంభించారు. ఏటీఎం ద్వారా 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు కొనుగోలు చేయవచ్చు. యూపీఐ పేమెంట్‌ లేదా క్రెడిట్‌, డెబిట్‌ కార్డు ని ఉపయోగించి బంగారం, వెండి కాయిన్లను కొనుగోలు చేయవచ్చు.

బ్యాంకులు ఏర్పాటు చేసిన ఏటీఎంలో డబ్బులు తీసుకున్న విధంగానే గోల్డ్‌ సిక్కా ఏటీఎంలో బంగారు, వెండి కాయిన్లు తీసుకొవచ్చు. 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు కాయిన్లు పొందాలంటే నిర్దేశించిన ధరలను ఆన్ లైన్ డెబిట్ , క్రెడిట్ ద్వారా చెల్లించాలి. గోల్డ్ ఏటీఎంను ప్రారంభించిన తొలి రోజే కస్టమర్ల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని గోల్డ్ సిక్కా లిమిటెడ్ ప్రతినిధులు తెలిపారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×