E-Paper
Advertisement

తిరువణ్ణామలై కొండపై మరో దారుణం.. ఇరుకైన రంధ్రంలో చిక్కుకున్న మహిళా భక్తురాలు!

తిరువణ్ణామలై కొండపై మరో దారుణం.. ఇరుకైన రంధ్రంలో చిక్కుకున్న మహిళా భక్తురాలు!
Advertisement

Iduku Pillaiyar: తిరువణ్ణామలై గిరివల మార్గంలో ఉన్న ఇడుకు పిల్లయ్యార్ ఆలయంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తుడు మణికుమార్ అనే వ్యక్తి అధిక శరీర బరువు కారణంగా ఇరుకైన మార్గంలోకి ప్రవేశించే సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి మృతి చెందిన విషయం తెలిసింన విషయమే.. అయితే ఈ ఘటన మరువక ముందే ఏపీకి చెందిన మరో భక్తురాలికి చేదు అనుబవం ఎదురైంది.

ఇరికి పోయిన భక్తురాలు..

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా భక్తురాలు కూడా ఇడుకు పిల్లయ్యార్ ఆలయంలోని ఇరుకైన మార్గంలో చిక్కుకుపోయింది. దీంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆమెను గమినించి వెంటనే అప్రమత్తమై సురక్షితంగా బయటకు మహిళను లాగి రక్షించింది. దీంతో ఏపీ భక్తురాలికి తిరిగి జీవం పోసినంత పనైంది. లేదంటే ఎవరు చూడక పోతే గతంలో జరిగిన విధంగానే ఉపిరాడకుండా తమ ప్రాణాలను డేంజర్‌లో పడకుండా బైటపడింది. దీంతో భక్తురాలు ఉపిరి పీల్చుకున్నారు.

Advertisement

Also Read: NEET Protests: నీట్ లీక్ వివాదంతో కాంగ్రెస్ మైండ్ గేమ్.. నెక్ట్స్ ప్లాన్ అదేనట..?

ముందస్తు చర్యలు..

ఈ సంఘటనల నేపథ్యంలో అధిక శరీర బరువు ఉన్నవారిని ఇడుకు పిల్లయ్యార్ ఆలయంలోని ఇరుకైన మార్గంలోకి అనుమతించవద్దని అక్కడి భక్తులు కోరుతున్నారు. దీంతో పాటుగా దీనిపై స్పష్టమైన హెచ్చరిక బోర్డులను హిందూ ధర్మార్ధ శాఖ ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. లేదంటే తమ ప్రాణాలను కోల్పేయే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రభుత్వం ఈ సంఘటనపై స్పందించి దీనిపై చర్యలు తీసుకొవాలని కోరారు.

Advertisement

Also Read: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. సైబర్ కేటుగాళ్ల వలలో పడొద్దు.. సీపీ సజ్జనార్ హెచ్చరిక!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×