E-Paper
Advertisement

రూ.55 వేలలో అత్యుత్తమ టీవీలు.. ఫీచర్లు చూస్తే.. అంత పెట్టినా పర్లేదంటారు!

రూ.55 వేలలో అత్యుత్తమ టీవీలు.. ఫీచర్లు చూస్తే.. అంత పెట్టినా పర్లేదంటారు!
Advertisement

Smart TVs Under Rs 50,000: ప్రస్తుతం మార్కెట్‌లో పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీలకు విపరీతంగా ఆదరణ పెరుగుతోంది. ఒకప్పుడు 55, 65 అంగుళాల డిస్‌ప్లే టీవీ కొనుగోలు చేయాలంటే భారీగా వెచ్చించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్లు రూ.50,000 లోపు బడ్జెట్‌లోనే అధునాతన ఫీచర్లతో కూడిన 4K QLED స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తెచ్చాయి. వాటిలో టాప్-5 లిస్ట్ ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి.

టీసీఎల్ 55 అంగుళాల 4K QLED గూగుల్ టీవీ

టీసీఎల్ (TCL) బ్రాండ్ నుంచి వచ్చిన ఈ 55 అంగుళాల మోడల్.. మెరుగైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. QLED ప్యానెల్ ఆధారంగా పనిచేసే ఈ టీవీలో వైబ్రెంట్ రంగులు, స్పష్టమైన విజువల్స్ కనిపిస్తాయి. గూగుల్ టీవీ (Google TV) ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్నందున విభిన్న ఓటీటీ యాప్‌లను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. బడ్జెట్ ధరలో మోడ్రన్ లుక్, మెరుగైన పిక్చర్ క్వాలిటీ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

ఏసర్ 55 అంగుళాల సూపర్‌ సిరీస్‌ 4K QLED

Advertisement

ఏసర్ (Acer) సూపర్‌ సిరీస్‌లోని ఈ 55 ఇంచ్ మోడల్.. అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. 4K QLED డిస్‌ప్లేతో స్పష్టమైన చిత్రాలను, రిచ్ కలర్ డెప్త్‌ను ఇది అందిస్తుంది. గూగుల్ ఓఎస్ సపోర్ట్, స్మార్ట్ వాయిస్ కంట్రోల్, డాల్బీ ఆడియో వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

కొడక్ మ్యాట్రిక్స్ 65 అంగుళాల QLED

రూ.50,000 లోపు బడ్జెట్ లో పెద్ద స్క్రీన్ టీవీని కోరుకుంటే దీన్ని ట్రై చేయవచ్చు. మెరుగైన బ్రైట్‌నెస్, డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ ఆడియో సపోర్ట్‌తో ఇంట్లోనే సినిమా హాల్ వాతావరణాన్ని ఇది అందిస్తుంది.

Advertisement

Also Read: లావా నుంచి కొత్త బడ్జెట్ ఫోన్లు.. రూ.8,999 ప్రారంభ ధరకే Lava Virat V1, V1 5G లాంచ్!

హైసెన్స్ 65 అంగుళాల E6S సిరీస్ 4K

హైసెన్స్ (Hisense) బ్రాండ్ నుంచి వచ్చిన E6S సిరీస్ టీవీ.. యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇది 4K అల్ట్రా HD రెజల్యూషన్‌తో విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. స్మూత్ మోషన్ మేనేజ్‌మెంట్, డాల్బీ ఆడియో, తేలికైన గూగుల్ టీవీ ఇంటర్‌ఫేస్ వంటి అధునాతన ఆప్షన్లు ఇందులో ఉన్నాయి.

Also Read: యాపిల్ లేటెస్ట్ ఫీచర్.. ఐఫోన్‌లో కొత్త Siri AI డిజైన్‌ను యాక్టివేట్ చేసుకోవడం ఎలా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×