E-Paper
Advertisement

YCP : కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం.. ఆలూరు అసెంబ్లీ బరిలో విరూపాక్షి..

YCP : కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం.. ఆలూరు అసెంబ్లీ బరిలో విరూపాక్షి..
Advertisement

YCP : కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాంను, ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షిని ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. కురుబ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. గుమ్మనూరు కుటుంబానికే టికెట్ ఇవ్వాలని, లేకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ఎంపీపీలు, జెడ్పీటీసీలు చెప్పడంతో ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం పలువురి పేర్లను పరిశీలించింది.

విరూపాక్షికు సపోర్ట్‌ చేస్తానని గుమ్మనూరు జయరాం హామీ ఇవ్వడంతో చివరికి ఆయనకే సీటు కేటాయించింది. అయితే విరూపాక్షికి గుమ్మనూరు వర్గం సహకరిస్తుందా? లేదా? అని జిల్లా వైసీపీలో చర్చ జరుగుతోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×