E-Paper
Advertisement

CM Revanth Reddy : త్వరలో నూతన విద్యుత్‌ విధానం.. 24 గంటల ఉచిత కరెంట్.. 200 యూనిట్లు ఫ్రీ..

CM Revanth Reddy : త్వరలో నూతన విద్యుత్‌ విధానం.. 24 గంటల ఉచిత కరెంట్.. 200 యూనిట్లు ఫ్రీ..
Advertisement

CM Revanth Reddy : త్వరలో నూతన విద్యుత్‌ విధానం అమల్లోకి తీసుకురానున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సెంబ్లీలో చర్చించి సమగ్ర విద్యుత్‌ విధానాన్ని రూపొందిస్తామని తెలిపారు. తక్కువ ధరకు విద్యుత్‌ ఇచ్చే కంపెనీల నుంచి కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

తెలంగాణ సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. సంబంధిత శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం, డిస్కంల పనితీరుపై సీఎం చర్చించారు. సంబంధింత అంశాలపై ఆరా తీశారు.

Advertisement

అలాగే సీఎం రేవంత్‌రెడ్డితో అమెజాన్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×