E-Paper
Advertisement

Ye Devi Varamo Neevu Hero : ‘ ఏ దేవి వరమో నీవు ‘ హీరో బ్యాగ్రౌండ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ye Devi Varamo Neevu Hero : ‘ ఏ దేవి వరమో నీవు ‘ హీరో బ్యాగ్రౌండ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?
Advertisement

Ye Devi Varamo Neevu Hero : స్టార్ మా చానల్లో త్వరలో ప్రారంభం కాబోతున్న సీరియల్ ‘ఏ దేవి వరమో నీవు”.. సీరియల్ టైటిల్ తగ్గట్టుగానే స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉండడంతో జనాలు ఈ సీరియల్ ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సీరియల్ నుంచి రిలీజ్ అయిన ప్రోమో లు జనాలని బాగా ఆకట్టుకున్నాయి.. జూన్ 29 నుంచి ఈ సీరియల్ టెలికాస్ట్ కానుంది.. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం ఈ సీరియల్ ప్రసారం కానుందని స్టార్ మా ప్రోమోలో ప్రకటించింది. ఇందులో నటిస్తున్న నటీనటుల గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు.. ఈ సీరియల్ లో హీరో పాత్రలో నటిస్తున్న వ్యక్తి ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏంటి? గతంలో ఎటువంటి సీరియల్స్లలో  నటించారు అన్నది ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం…

‘ఏ దేవి వరమో నీవు ‘ హీరో రియల్ లైఫ్..

స్టార్ మా చానల్లో ఇవాల్టి నుంచి ప్రసన్న కాబోతున్న కొత్త సీరియల్ ఏ దేవి వరమో నీవు.. చిన్నప్పుడే తల్లికి దూరమైన ఓ బిడ్డ అనాధాశ్రమంలో పెరుగుతుంది.. ఆ తర్వాత ఆశ్రమం పెద్ద ఆ అమ్మాయికి తన ఫ్యామిలీ గురించి చెప్తుంది. అక్కడే పెరిగిన ఆ అమ్మాయి తన తల్లిని కలుసుకునేందుకు వెళుతుంది.. మరి ఆ బంధం ఒకటి అవుతుందా? లేదా మళ్లీ ఆ కూతురు తల్లికి శాశ్వతంగా దూరమవుతుందా? అన్న స్టోరీ తో ఈ సీరియల్ రాబోతుంది.. ఇందులో హీరోగా శ్రవణ్ కుమార్ నటించారు.. ఈయన గతంలో అనేక తెలుగు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు ఈ సీరియల్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.. మరి అతనికి ఈ సీరియల్ ఎలాంటి క్రేజ్ ని అందిస్తుందో చూడాలి..

Advertisement

Also Read :సోమవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

శ్రవణ్ కుమార్ ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

సీరియల్ హీరో శ్రవణ్ కుమార్ గతంలో అనేక సీరియల్స్ లలో నటించారు. ఈయన మగువ ఓ మగువ, అత్తారింటికి దారేది, అమ్మకు ప్రేమతో, పల్లకిలో పెళ్లికూతురు వంటి సూపర్ హిట్ సీరియల్స్ లలో నటించారు. ఆ సీరియల్స్ అన్ని కూడా మంచి సక్సెస్ టాక్ ను అందుకున్నాయి. దాంతో ఈయనకు స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతున్న ఏ దేవి వరమో సీరియల్లో ఛాన్స్ వచ్చింది.. ఈ సీరియల్ ఇవాళ నుంచి ప్రారంభం కాబోతుంది.. ఇందులో హీరో పాత్రలో నటిస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో సీరియల్స్ లలో నటించిన ఈయన ఈ సీరియల్ ద్వారా మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.. ఈ సీరియల్ కు గాను ఈయనకు దాదాపు 40 రెమ్యూనరేషన్ అందుతుందని తెలుస్తుంది.. ఈ లెక్కన చూస్తే సీరియల్ షూటింగ్ 25 రోజులు ఉంటే ఆయన సంపాదన నెలకు లక్షల్లోనే ఉంటుందని చెప్పాలి.. దీంతోపాటుగా సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటున్న శ్రవణ్ ప్రేక్షకులకు తన గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటాడు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×