E-Paper
Advertisement

Wedensday Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. రెండు మస్ట్ వాచ్..

Wedensday Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. రెండు మస్ట్ వాచ్..
Advertisement

Wedensday Movies in TV : ప్రతిరోజు కూడా టీవీ ఛానల్స్ లోకి చాలా సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి.. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఉంటాయి.. మరి కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఒక్క అడుగు ముందే ఉంటాయి.. అంతేకాదు ఈ మధ్య కొత్త కొత్త సినిమాలు కూడా రావడంతో జనాలు ఎక్కువగా వీటిని చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతిరోజు మూవీ లవర్స్ కోసం వచ్చే సినిమాలను చూసేందుకు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడంతో టీవీ చానల్స్ కూడా కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి.. వీక్ లోని ప్రతిరోజు బోలెడు సినిమాలు టీవీ చానల్స్ లలోకి రావడంతో వీటిని చూసేందుకు ఎక్కువమంది ఆసక్తికరపరుస్తున్నారు. ఇక ఆలస్యం లేకుండా ఈ బుధవారం ఈటీవీ ఛానల్ కి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం…

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – బావగారు బాగున్నారా

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఈడో రకం ఆడో రకం

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – కర్తవ్యం

సాయంత్రం 4.30 గంటలకు – అలీబాబా ఇంట్లో అందరూ దొంగలే

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – స్వయంవరం

ఉదయం 10 గంటలకు – సొంతం

మధ్యాహ్నం 1 గంటకు – ఏవండి ఆవిడ వచ్చింది

సాయంత్రం 4 గంటలకు – అల్లుడు గారు వచ్చారు

రాత్రి 7 గంటలకు – బాద్ షా

రాత్రి 10 గంటలకు – మరకత మణి

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – అమ్మోరు తల్లి

ఉదయం 9 గంటలకు – సత్యం సుందరం

మధ్యాహ్నం 12 గంటలకు – బలగం

సాయంత్రం 3.30 గంటలకు -స్కంద

సాయంత్రం 6 గంటలకు -కే ర్యాంప్‌

రాత్రి 9.30 గంటలకు – పరుగు

స్టార్ గోల్డ్..

ఉదయం 11 గంటలకు – చంద్రకళ

మధ్యాహ్నం 2.30 గంటలకు – కాలేజ్ డేస్

సాయంత్రం 5 గంటలకు – మారి

రాత్రి 8 గంటలకు – శక్తి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – దేవాదాసు

ఉదయం 10 గంటలకు – ఆత్మగౌరవం

మధ్యాహ్నం 1 గంటకు – దీర్ఘ సుమంగళీభవ

సాయంత్రం 4 గంటలకు – హలో బాస్‌

రాత్రి 7 గంటలకు – ఎదురీత

రాత్రి 10 గంటలకు – కిల్లర్‌

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – తొలి వలపు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – బలరామ కృష్ణులు

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – దోచేయ్‌

ఉదయం 9 గంటలకు – రాఓసుడు

మధ్యాహ్నం 12 గంటలకు – ఏస్

మధ్యాహ్నం 3 గంటలకు – యమన్‌

సాయంత్రం 6 గంటలకు – వకీల్ సాబ్‌

రాత్రి 9 గంటలకు – వేద

ఈ బుధవారం ప్రే క్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×