E-Paper
Advertisement

రేటు తగ్గించమన్న స్టూడెంట్స్.. దిమ్మతిరిగే సమాధానమిచ్చిన విష్ణు ప్రియ!

రేటు తగ్గించమన్న స్టూడెంట్స్.. దిమ్మతిరిగే సమాధానమిచ్చిన విష్ణు ప్రియ!
Advertisement

Vishnupriya:’పోవే పోరా’ అనే షో ద్వారా హోస్ట్ గా తన కెరియర్ ను ప్రారంభించిన విష్ణు ప్రియ.. ఆ తర్వాత పలు షోలలో యాంకర్ గా వ్యవహరించి ఆకట్టుకుంది. ముఖ్యంగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ.. బిగ్ బాస్ లో కూడా సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇన్స్టాగ్రామ్ నే ఆదాయంగా మార్చుకున్న ఈమె.. ఇంస్టాగ్రామ్ లో కొత్త ఒరవడికి నాంది పలికింది. సబ్స్క్రిప్షన్ పేరిట అందాలు ఆరబోస్తూ తన వ్యక్తిగత ఫోటోలను షేర్ చేస్తూ భారీగా ఆదాయాన్ని పొందుతోంది. ముఖ్యంగా నెలకు లక్షల్లో ఆదాయాన్ని సొంతం చేసుకున్న ఈమె.. అటు సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్ ను కూడా భారీగా పెరిగిపోతున్నారు.

సబ్ స్క్రిప్షన్ రేట్ తగ్గించమని అడిగిన స్టూడెంట్స్..

ఇదిలా ఉండగా ఇటీవల ఒక స్టూడెంట్ సబ్స్క్రిప్షన్ రేటు తగ్గించండి అక్కా.. నాకు , మా ఫ్రెండ్స్ కి ఉద్యోగాలు లేవు అంటూ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. మరి రేటు తగ్గించమని అడిగిన స్టూడెంట్స్ కి విష్ణుప్రియ ఎలాంటి సమాధానమిచ్చింది అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయంలోకి వెళ్తే.. నెలకి రూ.399 పెట్టి ఇంస్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ పెట్టి అందులో తనకు సంబంధించిన ఎక్స్ క్లూజివ్ హాట్ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక రీసెంట్గా నిర్వహించిన లైవ్ చాట్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు చాలా బోల్డ్ గా, ఫిల్టర్ లేకుండా చెప్పడం ఇప్పుడు సెన్సేషన్ గా మారింది.

Advertisement

also read:పద్మ భూషణ్ అవార్డును తిరస్కరించిన జానకమ్మ.. ఆస్తుల చిట్టా తెలిస్తే షాకే!

విష్ణుప్రియ దిమ్మతిరిగే సమాధానం..

ఇక అందులో భాగంగానే నీ బాడీ కౌంట్ ఎంత? అని అడిగిన అభిమానికి.. 5 అంటూ క్షణం ఆలోచించకుండా చెప్పిన ఈమె.. అలాగే ఒక అభిమాని మాట్లాడుతూ.. అక్క సబ్స్క్రిప్షన్ ప్రైజ్ కాస్త తగ్గించండి.. ప్లీజ్.. నాతో పాటు మా స్నేహితుడు కూడా జాయిన్ అవుతారు. ప్రస్తుతానికి మాకు జాబు లేదు దయచేసి మా గురించి ఒకసారి ఆలోచించండి” అని అడగగా అందుకు విష్ణు ప్రియ..” అయ్యో! అవునా.. అయితే చదువు మీద శ్రద్ధ పెట్టండి ..డబ్బు వృధా చేసుకోవద్దు” అంటూ బదులిచ్చింది.

Advertisement

సబ్‌స్క్రిప్షన్‌ పేరిట కోట్లల్లో ఆదాయం..

అంటే రేట్ తగ్గించే ప్రసక్తే లేదు అంటూ చెప్పకనే చెప్పేసింది విష్ణు ప్రియ. మొత్తానికి అయితే నెలకు 399 రూపాయలు తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పటివరకు ఈమెకు 6,742 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈమె నెలకు రూ.26 లక్షలకు పైగానే సంపాదిస్తోందని చెప్పవచ్చు. ఒక్క ఇంస్టాగ్రామ్ ద్వారానే నెలకు కోట్ల రూపాయలు సంపాదిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×