E-Paper
Advertisement

Varasuralu Maithili : ‘వారసులు’ మైథిలి గురించి నమ్మలేని నిజాలు.. ఆస్తులు విలువ ఎంతంటే..?

Varasuralu Maithili : ‘వారసులు’ మైథిలి గురించి నమ్మలేని నిజాలు.. ఆస్తులు విలువ ఎంతంటే..?
Advertisement

Varasuralu Maithili : ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఈమధ్య ప్రతి ఛానల్ కూడా పోటీపడి మరి సీరియస్ ని ప్రచారం చేస్తున్నాయి. ఒకప్పుడు కేవలం సాగదీసే స్టోరీ తో వచ్చే సీరియల్స్ ఇప్పుడు కాస్త ట్రెండుకు తగ్గట్లుగా జిమ్మిక్కులు, మ్యాజిక్కులతో రావడంతో జనాలు సీరియల్స్ ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో వారసురాలు సీరియల్ ఒకటి.. ఈ సీరియల్లో హీరోయిన్గా నటిస్తున్న మైధిలి గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్తా వినిపిస్తూ వస్తుంది.. తాజాగా ఈమె గురించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటో ఒకసారి వివరాలు లోకి వెళ్లి తెలుసుకుందాం..

వారసురాలు మైథిలి సీక్రెట్స్..

బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో స్టార్ మా లో ప్రసారమవుతున్న వారసురాలు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో హీరోయిన్ పాత్రలో మైధిలి నటిస్తుంది. తన రెండు కుటుంబాలని కలిపేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. అలాంటి అమ్మాయి తన బాస్ తో ప్రేమలో పడితే ఆ తర్వాత ఏం జరుగుతుంది. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది అన్నది ఈ సీరియల్ స్టోరీ.. ఈమె అసలు పేరు అర్పిత.. కన్నడలో ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ అక్కడ ఎన్నో సీరియల్స్ లో నటించి కన్నడ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇప్పుడు తెలుగులో మొదటి సీరియల్ అయినా వారసరాలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటుంది..

Advertisement

Also Read : ‘నిండు మనసులు ‘ ప్రేరణ రియల్ లైఫ్.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

ఆస్తులు విలువ ఎంతంటే..? 

నిజానికి తెలుగు ఇండస్ట్రీలో కన్నడ ముద్దుగుమ్మలకు మంచి డిమాండ్ ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ ముద్దుగుమ్మలు రోజుకు కొత్త సీరియల్ లో ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటున్నారు.. మైధిలి అలియాస్ అర్పిత ప్రస్తుతం వారసరాలు సీరియల్ తో ఇండస్ట్రీకి పరిచయమైంది. కానీ కన్నడలో మాత్రం ఈమె పాపులర్ నటి. అక్కడ పలు సీరియస్లలో నటించి క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ మోడల్ గా కెరియర్ ని ప్రారంభించి సీరియల్స్ హీరోయిన్గా కొనసాగుతుంది. తన క్రేజ్ ని పెంచుకోవడం మాత్రమే కాదు.. ఆస్తులు కూడా పెంచుకుంటూ వస్తుందని సమాచారం.. కర్ణాటకలో ఈమెకు సొంతంగా స్థలాలు ఉన్నాయి అని తెలుస్తుంది.. ఖరీదైన బంగ్లాలు అలాగే వెహికల్స్ కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. కన్నడ వాళ్లకి రెమ్యూనరేషన్ ఎక్కువే కాబట్టి బాగానే సంపాదిస్తున్నారు అంటూ నేటిజెన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. ప్రస్తుతం ఈమె వారసురాలు సీరియల్ దాదాపు 50 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని తెలుస్తుంది. ఈ లెక్కన చూస్తే నెలలో దాదాపు 20 రోజులు ఈ సీరియల్ షూటింగ్ ఉంటుందట.. ఒక్క మాటలో చెప్పాలంటే లక్షల్లో ఈమె సంపాదిస్తూ వస్తుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×