E-Paper
Advertisement

Podarillu kesava : ‘పొదరిల్లు’ కేశవ లవ్ స్టోరీలో ట్విస్టులు.. ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Podarillu kesava : ‘పొదరిల్లు’ కేశవ లవ్ స్టోరీలో ట్విస్టులు.. ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?
Advertisement

Podarillu kesava : ఈ మధ్య బుల్లితెర ప్రేక్షకులను కొత్త సీరియల్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం దూసుకుపోతున్న సూపర్ హిట్ సీరియల్ పొదరిల్లు.. ప్రముఖ తెలుగు చానల్స్ స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారమవుతుంది.. గత ఏడాది డిసెంబర్లో సీరియల్ ప్రారంభమైంది. ఈ సీరియల్ వచ్చిన ఆరు నెలల్లోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. సస్పెన్స్ స్టోరీతో  ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో పాటు మంచి టీఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకుంది.. ఇందులో ఒక్కో పాత్ర ఒక్కో డిఫరెంట్ స్టోరీ తో ఉంటుంది. ముఖ్యంగా ఎవడి మాట వినని మొండోడు మెకానిక్ కేశవ క్యారెక్టర్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈయన ముక్కుసూటి మనిషిగా ఉంటాడు.. ఈ కేశవ పాత్రలో గౌరవ్ నటిస్తున్నారు.. మరి ఈ గౌరవ లవ్ స్టోరీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. మరి ఆయన స్టోరీలో ఉన్న ట్విస్టు లేంటో ఒకసారి చూసేద్దాం పదండీ..

కేశవ లవ్ స్టోరీలో ట్విస్ట్ లు..

పొదరిల్లు సీరియల్లో కేశవ పాత్ర ఎప్పటికీ మొండిగానే ఉంటుంది అని అందరూ అనుకున్నారు.. కానీ అతను కూడా లవ్ లో పడతాడు అని ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్లను చూస్తే అర్థమవుతుంది.. ప్రస్తుతం ఈ మెకానిక్ మొండోడు స్టైలిష్ శైలజ ప్రేమలో పడిపోతాడు. రీల్ స్టోరీలో మాత్రమే కాదు రియల్ స్టోరీ లో కూడా ఇతనికి ఒక లవ్ స్టోరీ ఉందని తెలుస్తుంది.. అయితే ఆమెకు ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదు అని తెలుస్తుంది.. తన క్లాస్మేట్ తో కేశవ అలియాస్ గౌరవ్ ప్రేమలో ఉన్నాడని తెలుస్తుంది. అంతే కాదు ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదైతే నెట్టింట హాట్ టాపిక్ గా మారింది..

Advertisement

Also Read :Podarillu Today Episode : చక్రీని అవమానించిన మహా.. ఒక్కమాటతో మహా సీరియస్.. ఇంట్లోంచి వెళ్లిపోయిన చక్రీ..

కేశవ ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గత ఏడాది డిసెంబర్ లో ప్రారంభమైన ఈ సీరియల్ రోజురోజుకీ ఆసక్తికరమైన ట్విస్టులతో జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది.. ఇందులో కేశవ పాత్రలో నటించిన గౌరవం గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. గౌరవ్ నటించిన సీరియల్స్ లలో శివంగి, కాంతారావు అంటే సీరియల్స్ అతనికి మంచి క్రేజ్ ని తీసుకొచ్చాయి.. నటుడిగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.. ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులకు పొదరిల్లు సీరియల్ ద్వారా దగ్గరయ్యారు. ఈ సీరియల్ కి గాను ఈ గౌరవ్ఒక్క రోజుకి దాదాపు 25 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.. ఈ లెక్కన ఈ సీరియల్ కి నెలకు లక్షల్లోనే ఈయన రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×