E-Paper
Advertisement

Actress Samyukta : నటి సంయుక్త లవ్ స్టోరీలో ట్విస్ట్.. భర్త బ్యాగ్రౌండ్ ఇదే..?

Actress Samyukta : నటి సంయుక్త లవ్ స్టోరీలో ట్విస్ట్.. భర్త బ్యాగ్రౌండ్ ఇదే..?
Advertisement

Actress Samyukta : ఈమధ్య సినిమా హీరోయిన్లతో పాటుగా.. సీరియల్ హీరోయిన్లు కూడా ఒక్కొక్కరు తమ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసి వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు.. ఇప్పటికే ఎంతోమంది సీరియల్ ముద్దుగుమ్మలు తాము ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తూ మరోవైపు సీరియల్స్ తో బిజీగా గడుపుతున్నారు. రీసెంట్ గా సీరియల్ నటి సంయుక్త అలియాస్ మిత్ర వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.. ప్రేమించిన వ్యక్తితో సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియా ద్వారా ఫోటోలను షేర్ చేసి ఆశ్చర్యపరిచింది. అయితే ఈమె భర్త గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈమె భర్త బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకునేందుకు నెటిజెన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.. మరి సంయుక్త భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంయుక్త..

తెలుగు బుల్లితెర నటి సంయుక్త గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె జెమినీ మ్యూజిక్ ద్వారా యాంకర్ గా పరిచయమై ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆ తర్వాత సీరియస్లలో నటించే అవకాశాలు రావడంతో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది.. జెమిని టీవీలో ప్రసారమైన శివంగి అనే సీరియల్ తో ఈమె బుల్లితెర ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత స్టార్ మా లో కూడా పలు సీరియల్స్లలో నటించింది. అయితే ఈ అమ్మడు ఇటీవల సైలెంట్ గా పెళ్లి చేసుకుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. సంయుక్త భర్త పేరు సిద్దార్థ్.  ఈయన కూడా సీరియల్ నటుడే. పలు సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు.. సీరియల్స్ ద్వారా వీళ్లిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారి ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు..

సంయుక్త సీరియల్స్ విషయానికొస్తే…

Advertisement

తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ సంయుక్త.. బుల్లితెరపై ప్రసారమైన పలు సీరియల్స్లలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈమె నటించిన సీరియల్ లో నా పేరు మీనాక్షి సీరియల్ మంచి క్రేజ్ ని అందించింది.. రీసెంట్ గా ఈమె పొదరిల్లు సీరియల్ లో కనిపించింది.. ప్రముఖ తెలుగు చానల్స్ స్టార్ మా లో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ లో మాధవ్ కు పెళ్లి చూపులు చూసిన అమ్మాయి పాత్రలో నటించింది.. అప్పుడే ఆమె సడన్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. ఏది ఏమైనా కూడా ఆమె అభిమానులు ఈ జంటని ఆశీర్వదిస్తూ.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక భర్తతో ఎప్పటికీ ఇలానే సంతోషంగా ఉండాలి అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. ప్రస్తుతం తెలుగులో పలు సీరియల్స్ కు ఇద్దరు సైన్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే కొత్త సీరియల్స్ గురించి అనౌన్స్ చెయ్యనున్నట్లు ఇండస్ట్రీలో టాక్..

Also Read :Podarillu Today Episode : మాధవ్ కాళ్ళు పట్టుకున్న పురుషోత్తం.. పెళ్లి వద్దనుకున్న మాధవ్.. గుండెలు పగిలేలా ఏడ్చిన పెద్ది..

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×