E-Paper
Advertisement

Anchor Sreemukhi : కొత్త బిజినెస్ ను స్టార్ట్ చేసిన శ్రీముఖి..

Anchor Sreemukhi : కొత్త బిజినెస్ ను స్టార్ట్ చేసిన శ్రీముఖి..
Advertisement

Anchor Sreemukhi : తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్లుగా కొనసాగుతున్న ముద్దుగుమ్మల్లో శ్రీముఖి .. తన అందం, యాటిట్యూడ్ తో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. అందం తో పాటుగా ఆమె షోలలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు.. దాంతో శ్రీముఖి చేసే ప్రతి షో కూడా యూత్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి.. ఈ బ్యూటీ ఒకవైపు వరుసగా బుల్లితెరపై షోలు చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు సినిమా అవకాశాలు వస్తున్నాయి.. ఆమెకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ బిజీగా ఉంటుంది.. హీరోయిన్ గా సినిమాలు చేసింది. కానీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.. కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. శ్రీముఖి వరుసగా షోలు అలాగే సినిమాలతో బిజీగా ఉంటుంది.. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిందని తెలుస్తుంది. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.. ఇంతకీ శ్రీముఖి ఏం వ్యాపారం చేసిందో ఒకసారి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన శ్రీముఖి..

బుల్లితెరపై లెజెండరీ యాంకర్ గా పేరు తెచ్చుకున్న శ్రీముఖి తాజాగా కొత్త వ్యాపారం లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తుంది. ఈ అమ్మడు ఫుడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న‌ క్యాపిటల్ పార్క్‌లో శ్రావణ్‌, ఆనంద్‌, రవితో కలిసి పుర్సత్‌ పేరుతో మాదాపూర్‌ క్యాపిటల్‌ పార్క్‌లో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. అందులో ఎక్కువగా స్పెషల్ ఐటమ్స్ చాలానే ఉన్నాయి అని శ్రీముఖి చెబుతున్నారు.. ఈ రెస్టారెంట్ లో సామాన్యులకు సైతం అందుబాటులో ధరలు, ప్రత్యేక వంటకాలు, నల్లి ఘోష్‌ బిర్యానీ మా ప్రత్యేకత. సుమారు 300 మంది కూర్చునే సదుపాయంతో విశాలమైన బ్యాంకెట్‌ హాల్‌ సౌకర్యం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..

రెస్టారెంట్ లోని స్పెషల్ ఐటమ్స్..

Advertisement

ఈ కొత్త రెస్టారెంట్లో ఉన్న మెనూ ప్రకారం చూస్తే.. వెజిటేరియన్‌ ఐటెమ్స్‌తోపాటు, చికెన్‌ ఐటెమ్స్‌, బిర్యాని, మన ఇంటి స్టైల్‌ కర్రీస్‌, అలాగే నల్లి ఘోష్‌ బిర్యానీ ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ రెస్టారెంట్లో దాదాపు 300 మంది ఒకేసారి కూర్చొని తినే లా సౌకర్యంగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.. మొత్తానికి ఈ రెస్టారెంట్ మాత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది అని అంటున్నారు.

Also Read : ప్రభావతికి నిజం చెప్పిన రోహిణి.. శివను చెప్పుతో కొట్టిన ప్రభా.. మీనా షాకింగ్ నిర్ణయం?

శ్రీముఖి కెరీర్ విషయానికొస్తే.. 

Advertisement

బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ షోలకు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు.. ఈ అమ్మడు హీరోయిన్ గా సినిమాలు చేసింది. కానీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పటివరకు పలు చిత్రాల్లో నటించింది.. కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. వరుసగా షోలలో సందడి చేస్తూ బిజీగా ఉన్నా సరే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తుంది.. ఆమె షేర్ చేసిన ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×