E-Paper
Advertisement

Brahmamudi Rekha : ‘బ్రహ్మముడి ‘ రేఖ ఆస్తులు.. ఇన్నేళ్లలో అంత సంపాదించిందా..?

Brahmamudi Rekha : ‘బ్రహ్మముడి ‘ రేఖ ఆస్తులు.. ఇన్నేళ్లలో అంత సంపాదించిందా..?
Advertisement

Brahmamudi Rekha : స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక జంట కి బ్రహ్మ వేసిన ముడి జీవితాంతం ఎలా ఉంటుంది అన్నది ఈ సీరియల్ స్టోరీ. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి ఆ తర్వాత తన భార్యను అర్థం చేసుకొని ఎలా మారతాడు అన్నది ఈ సీరియల్ యొక్క స్టోరీ.. తన భార్య ప్రపంచం గా మారిన ఆ వ్యక్తిని తన సొంత వాళ్లే చంపాలని ప్రయత్నం చేస్తారు. చివరికి వాళ్ళని చంపేస్తారు కూడా. అయితే మరో జన్మలో కూడా వాళ్ళు ప్రేమికులుగా మారి పెళ్లి చేసుకుంటారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ లో విలన్ పాత్రలో రేఖ నటించింది. రేఖ అసలు పేరు ప్రశాంతి. యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ సీరియల్లో నటిగా చేసింది. పాజిటివ్ క్యారెక్టర్ల కన్నా నెగిటివ్ క్యారెక్టర్ లోని ఎక్కువగా నటించి జనాలని విపరీతంగా ఆకట్టుకుంది. గత కొన్నేళ్లుగా సీరియల్స్లలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎంత ఆస్తిని కూడా పెట్టింది అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఆలస్యం ఎందుకు? ఈమె ఎన్ని కోట్ల ఆస్తిని సంపాస్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి. దించిందో ఒకసారి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

రేఖ ఆస్తులు ఎంతంటే..?

సీరియల్స్ కు డైలీ పేమెంట్ ఉంటుంది. ప్రతిరోజు కూడా వేలల్లో రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నారు. తెలుగు వాళ్లతో పోలిస్తే కన్నడ వాళ్లకి ఎక్కువగా పేమెంట్స్ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. తెలుగు లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ లో ఈ మధ్య కన్నడ యాక్టర్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. అందుకే తెలుగు వాళ్ళకి డిమాండ్ తగ్గింది అని కొందరు నటీనటులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిలో సీరియల్ నటి ప్రశాంతి కూడా ఒకరు. యాంకర్ గా ఒకప్పుడు తన కెరీర్ ని స్టార్ట్ చేసిన ఈమె ఆ తర్వాత సీరియల్ నటిగా ప్రేక్షకుల మనసుని దోచుకుంది. ఎన్నో సీరియల్స్లలో నటించిన ఈమె రెమ్యూనరేషన్ బాగానే తీసుకునేది.. ఈమె ఇప్పటివరకు కూడబెట్టిన ఆస్తులు విషయానికి వస్తే.. హైదరాబాదులో సొంతంగా ఇల్లు కొనుక్కున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా సొంతంగా కారు కూడా తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

బ్రహ్మముడి రెమ్యూనరేషన్..?

Advertisement

ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ లో ఈమె విలన్ పాత్రలో నటిస్తుంది. ఇందు రాజ్ లను ఎలాగైనా కలవకుండా చేయాలని కంకణం కట్టుకుంటుంది. కానీ ఆ ఇద్దరు అనుకొని పరిస్థితులలో ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ సీరియల్ లో విలన్ గా నటిస్తున్న ఈమె ఒక్క రోజుకి 30 వేల రెమ్యూనిరేషన్ తీసుకుంటుంది అని తెలుస్తుంది. అంటే నెలకి ఈ సీరియల్ దాదాపు 25 రోజులకు షూటింగ్ ఉండడంతో లక్షల్లోనే ఏమి సంపాదన ఉంటుంది అని తెలుస్తుంది.. మరి ఈమె బాగానే సంపాదిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటుగా మరో రెండు సీరియల్స్ కి సైన్ చేసినట్లు తెలుస్తుంది.

Also Read : గుడ్ న్యూస్ చెప్పిన మోనిత.. పాప చాలా ఫాస్ట్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×