E-Paper
Advertisement

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..
Advertisement

Tuesday Movies in TV : సినిమాలను చూసేందుకు మూవీ లవర్స్ చాలా ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం థియేటర్లలో బోలెడు సినిమాలు రెడీగా ఉంటాయి. వీటితో పాటుగా అటు ఓటిటిలో కూడా స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. ఇక నిత్యం సినిమాలను చూడాలని కోరికతో ఉన్న వారి కోసం టీవీ చానల్స్ కూడా స్టార్ హీరోల సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ఎప్పటిలాగే ఈ మంగళవారం కూడా టీవీ చానల్స్ కొత్త సినిమాలన్నీ ప్రేక్షకులకు అందిస్తున్నాయి..మరి ఆలస్యం ఎందుకు ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – పవిత్రబంధం

మధ్యాహ్నం 3.30 గంటలకు – MLA

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – గొప్పింటి అల్లుడు

సాయంత్రం 4.30 గంటలకు – శివ శక్తి

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – పిలిస్తే పలుకుతా

ఉదయం 10 గంటలకు – అశోకవనంలో అర్జున కల్యాణం

మధ్యాహ్నం 1 గంటకు – లక్ష్మీ కల్యాణం

సాయంత్రం 4 గంటలకు – సుల్తాన్‌

రాత్రి 7 గంటలకు – రణధీర

రాత్రి 10 గంటలకు – బ్రహ్మచారి

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – గౌరవం

ఉదయం 9 గంటలకు – కృష్ణార్జున యుద్దం

మధ్యాహ్నం 12 గంటలకు – సలార్‌

సాయంత్రం 3.30 గంటలకు – బన్నీ

సాయంత్రం 6 గంటలకు – జులాయి

రాత్రి 8.30 గంటలకు – మట్టీ కుస్తీ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – జిల్లా

ఉదయం 11 గంటలకు – వివేకం

మధ్యాహ్నం 2.30 గంటలకు – చక్రవర్తి

సాయంత్రం 5 గంటలకు – సవ్యసాచి

రాత్రి 8 గంటలకు – డిటెక్టివ్‌

రాత్రి 11 గంటలకు – జిల్లా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – మౌన పోరాటం

ఉదయం 10 గంటలకు – గుండమ్మ కథ

మధ్యాహ్నం 1 గంటకు – ఓ భామ అయ్యో రామ

సాయంత్రం 4 గంటలకు – వారసుడొచ్చాడు

రాత్రి 7 గంటలకు – యశోద కృష్ణ

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – మంచి మనషులు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – కొండపల్లి రాజా

జీ సినిమాలు..

ఉదయం 9 గంటలకు – బ్రదర్ ఆఫ్ బొమ్మాళి

మధ్యాహ్నం 12 గంటలకు – బ్యూటీ

మధ్యాహ్నం 3 గంటలకు – కింగ్‌స్టన్

సాయంత్రం 6 గంటలకు – సుప్రీమ్‌

రాత్రి 9 గంటలకు – మార్క్ అంటోని

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – కొత్త బంగారు లోకం

ఉదయం 9 గంటలకు – నా సామిరంగా

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×