E-Paper
Advertisement

Intinti Ramayanam Avani : ‘ఇంటింటి రామాయణం’ అవని గురించి సీక్రెట్స్..అదే పెద్ద మిస్టేక్..

Intinti Ramayanam Avani : ‘ఇంటింటి రామాయణం’ అవని గురించి సీక్రెట్స్..అదే పెద్ద మిస్టేక్..
Advertisement

Intinti Ramayanam Avani : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఇంటింటి రామాయణం ఒకటి.. స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లో ఇది ఒకటి. కుటుంబ విలువలను తెలియజేసేలా తెరకెక్కించే ప్రతి సీరియల్ ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి. అలాంటి సీరియల్లలో ఒకటి ‘ఇంటింటి రామాయణం’.. ఉమ్మడి కుటుంబంలో జరిగే పరిస్థితులు.. కుటుంబ విలువలు తెలిసిన కోడలు తన కుటుంబం పరువును ఎలా కాపాడుతుందనేది ఈ నాటిక స్టోరీగా చూపించారు.. ఈ సీరియల్ లో అవని పాత్ర తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. పల్లవి రామిశెట్టి ఆ పాత్రలో నటించి ప్రశంసలు పొందింది. అయితే ఈమె గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించింది. ఆ సీరియల్స్ అన్ని మంచి హిట్ టాక్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఈ సీరియల్ కూడా అదే విధంగా భారీ సక్సెస్ ని అందుకుంది. వరుసగా సక్సెస్ సీరియల్స్ లలో నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ పొందిన పల్లవి రామ్ శెట్టి గురించి టాప్ సీక్రెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి..

పల్లవి రామిశెట్టి సీరియల్స్ మాత్రమే కాదు సినిమాలకు కూడా చాలా మందికి తెలియదు. నిజానికి ఈమె సినిమాల్లో కూడా నటించింది.. ‘వ‌సుదేవసుతం’ మూవీలో మాస్ట‌ర్ మ‌హేంద్ర‌న్ హీరోగా న‌టిస్తున్నాడు. వైకుంఠ్ బోన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, ఒరియా భాష‌ల్లో రిలీజ్ అయ్యింది.

పర్సనల్ లైఫ్ విషయానికొస్తే..

Advertisement

పల్లవి 1993, అక్టోబరు 11న కృష్ణా జిల్లా, అవనిగడ్డలో జన్మించింది. తండ్రి ఉద్యోరిత్యా కుటుంబంతో కొంతకాలం బెంగళూరుకు వెళ్ళింది. ఆ తరువాత హైదరాబాదుకు వచ్చి, ఉప్పల్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 10వ తరగతి వరకు చదివింది. 2019లో దిలీప్ కుమార్‌తో పల్లవి వివాహం జరిగింది.. పెళ్లి అయ్యాక వెంటనే ఓ బిడ్డకు తల్లి అయ్యింది. ఆ సమయంలో సీరియల్స్ కు గ్యాప్ తీసుకుంది. పల్లవి గ్యాప్ తీసుకోవడంతో ఆమెపై చాలా రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత ఆమె తల్లిని విషయాన్ని అందరితో చెప్పడంతో ఆ రూమర్స్ కి చెక్ పడింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని లీడ్స్ మరోవైపు సీరియల్స్లలో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది..

Also Read: నోరు జారిన నూకరాజు.. మిడిల్ క్లాస్ వాళ్ళకే అవి ఉంటాయి..

పల్లవి రామిశెట్టి రెమ్యూనరేషన్..

Advertisement

బుల్లితెర పై భార్యామణి, ఆడదే ఆధారం, వసుంధర, మాటే మంత్రము, అత్తారింటికి దారేది సీరియల్స్‌ మంచి స్టార్‌ నటిగా మారింది పల్లవి. తెలుగులో ఆడదే ఆధారం సీరియల్ తో పరిచయమైన పల్లవికి బుల్లితెర అనుష్కగా పేరుంది. ఈమెకు కూడా ప్రస్తుతం బుల్లితెర మీద ఫుల్లు డిమాండ్ ఉంది. పల్లవికి రోజుకు రూ. 55 వేల వరకు వసూల్ చేస్తుందని తెలుస్తుంది. నెలలో 20 రోజులు షూటింగ్ ఉంటుంది. అంటే ఆ లెక్కన నెలకు ఆమె రూ. 11 లక్షల నుంచి 12 లక్షల వరకు వసూల్ చేస్తుందని తెలుస్తుంది. ఇక వీటితో ఫుడ్, ట్రావెల్ ఖర్చులు ప్రొడక్షన్ భరిస్తుంది.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఏడాదికి సంపాదించేది ఈమె ఒక నెలలో సంపాదించడం మామూలు విషయం కాదు..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×