E-Paper
Advertisement

Telugu Serials: తెలుగులో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టాప్ 5 సీరియల్ హీరోయిన్స్…

Telugu Serials: తెలుగులో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టాప్ 5 సీరియల్ హీరోయిన్స్…
Advertisement

Telugu Serials: బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న వాటిలో మొదటగా వినిపించేది సీరియల్స్.. ఈ మధ్య వస్తున్న సీరియల్స్ ఒకదానికి మించి మరొకటి వస్తున్నాయి.. ఇక ఆ సీరియల్స్ లలో నటించేవాళ్లు హీరోయిన్లను మించి ఫాలోయింగ్ ఉంటుంది.. అయితే ఈ మధ్య తెలుగు సీరియల్స్ లలోకి కన్నడ ముద్దుగుమ్మల హవా నడుస్తుంది. వరుసగా తెలుగు సీరియల్స్ లలోకి ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇప్పటివరకు తెలుగులో నటిస్తూ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సీరియల్ హీరోయిన్లు ఎవరో ఒకసారి చూసేద్దాం

ప్రేమి విశ్వనాథ్..

స్టార్ మాలో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ప్రేమ విశ్వనాధ్.. ఆ సీరియల్ లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో సీరియల్ మంచిగా సక్సెస్ అయింది.. తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఈ సీరియల్కు సీక్వెల్ గా వస్తున్న కార్తీకదీపం 2 లో నటిస్తుంది.. ఈమె మలయాళ హీరోయిన్. మలయాళం బుల్లితెరపై ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో బిజీగా ఉన్నారు ఎందుకు ప్రయత్నిస్తుంది. ఈమె ఒక్కరోజు రెమ్యూనరేషన్ దాదాపుగా 50 వేలకు పైగా ఉంటుంది.. అలాగే ఆకాంబీనేషన్ ఖర్చు కూడా ప్రొడక్షన్ భరిస్తుంది..

కస్తూరి..

Advertisement

ఒకప్పుడు తెలుగులో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ కస్తూరి ఇప్పుడు బుల్లితెరపై వరుసగా సీరియల్స్ చేస్తూ వస్తుంది.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈమె ప్రస్తుతం వరసగా సీరియస్ చేస్తూ వస్తుంది.. స్టార్ మా లో ప్రసారమైన ఆ గృహలక్ష్మి సీరియల్ మాత్రం మంచి పేరును తీసుకొచ్చింది. ఈమె ఒక్క సీరియల్ కి గాను దాదాపు 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది..

శోభా శెట్టి..

స్టార్ మా లో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయిన ముద్దుగుమ్మలలో కన్నడ బ్యూటీ శోభా శెట్టి ఒకరు. ఈ సీరియల్ మౌనిత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. ప్రస్తుతం సీరియల్స్ అయితే చేయలేదు కానీ క్రేజ్ మాత్రం ఈమెకు తగ్గలేదు… ఈమె ఒక రోజుకి రెమ్యూనరేషన్ భారీగానే తీసుకుంటుంది. దాదాపుగా 35 వేలకు పైగా తీసుకుంటుంది.

సుహాసిని..

Advertisement

ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా నటించి నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇప్పుడు స్టార్ మా లో ప్రసారం అవుతున్న పలు సీరియల్స్ లలో నటిస్తుంది. ఈమె పలు సీరియల్స్ లలో నటిస్తూ బిజీగా ఉంది. ఒక రోజుకి సీరియల్ కి తీసుకుంటున్నారు రెమ్యూనరేషన్ 40 వేలు..

సుజిత..

సినిమాల్లో హీరోలకు చెల్లెలుగా నటించిన సుజిత ప్రస్తుతం సీరియల్స్లలో హీరోయిన్గా నటిస్తూ బిజీగా ఉంది. ఈమె కూడా దాదాపు 35వేల నుంచి 40 వేల రెమ్యూనిరేషన్ తీసుకుంటుంది..

వీళ్లే కాదు చాలామంది హీరోయిన్లు పాతిక వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.. ఈ మధ్య కొత్త సీరియల్స్లలోకి కొత్త హీరోయిన్లు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. వాళ్లు కూడా దాదాపు పాతిక వేలకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×