E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న హిట్ చిత్రాలు.. ఆ రెండు స్పెషల్..

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న హిట్ చిత్రాలు.. ఆ రెండు స్పెషల్..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు ప్రసారం అవుతుంటాయి.. అందులో కొన్ని సినిమాలు అభిమానులు ఎంతగా ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థియేటర్లలో వస్తున్న సినిమాలు కన్నా టీవీలలో వచ్చే సినిమాలకే డిమాండ్ ఎక్కువ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే టీవీ చానల్స్ రోజురోజుకీ కొత్త సినిమాలను ప్రసారం చేయడంలో పోటీ పడుతున్నాయి. ఇవాళ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నా సరే టీవీ మూవీలకు డిమాండ్ ఎక్కువ. మరి శుక్రవారం టివిలల్లోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం.

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు దేవుళ్లు

మధ్యాహ్నం 2.30 గంటలకు వరుడు

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు టూ కంట్రీస్‌

ఉదయం 10 గంటలకు నీ మనసు నాకు తెలుసు

మధ్యాహ్నం 1 గంటకు అవతారం

సాయంత్రం 4 గంటలకు ఇంద్రసేన

రాత్రి 7 గంటలకు పెద్దన్నయ్య

రాత్రి 10 గంటలకు రణరంగం

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు వారసుడొచ్చాడు

ఉదయం 8 గంటలకు ఐశ్వర్యాభిమస్తు

ఉదయం 11 గంటలకు భలే భలే మొగాడివోయ్‌

మధ్యాహ్నం 2 గంటలకు జాను

సాయంత్రం 5 గంటలకు రాజు గారి గది

రాత్రి 8 గంటలకు ప్రో కబడ్డీ (లైవ్‌)

రాత్రి 11 గంటలకు ఐశ్వర్యాభిమస్తు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు రాజుగారి గది3

ఉదయం 9 గంటలకు రంగం

మధ్యాహ్నం 12 గంటలకు S/O సత్యమూర్తి

మధ్యాహ్నం 3 గంటలకు టెడ్డీ

సాయంత్రం 6 గంటలకు బాపు

రాత్రి 9.30 గంటలకు భరత్ అనే నేను

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు హైహై నాయక

ఉదయం 10 గంటలకు భలే మాష్టారు

మధ్యాహ్నం 1 గంటకు సందడే సందడి

సాయంత్రం 4 గంటలకు చిత్రం

రాత్రి 7 గంటలకు యమగోల

స్టార్ మా.. 

ఉదయం 9 గంటలకు ఆదికేశవ

సాయంత్రం 4 గంటలకు మట్టీ కుస్తీ

రాత్రి 11 గంటలకు మట్టీ కుస్తీ

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు భూ రైలాస్‌

రాత్రి 9 గంటలకు రౌడీ గారి పెళ్లాం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు ప్రేమించుకుందాం రా

సాయంత్రం 4.30 గంటలకు మిస్టర్ మజ్ను

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు ధర్మచక్రం

ఉదయం 9 గంటలకు పిల్ల జమిందార్‌

మధ్యాహ్నం 12 గంటలకు మనసిచ్చి చూడు

మధ్యాహ్నం 3 గంటలకు యుగానికొక్కడు

సాయంత్రం 6 గంటలకు మజాకా

రాత్రి 9 గంటలకు తడాఖా

ఈ శుక్రవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×