E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీ చానల్స్ లలోకి కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. అందులోని కొన్ని చానల్స్ అయితే ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మంచి ఇంట్రెస్టింగ్ సినిమాలను కూడా ప్రసారం చేస్తున్నాయి. థియేటర్లలో వస్తున్న సినిమాలు కన్నా టీవీలలో వచ్చే సినిమాలకే డిమాండ్ ఎక్కువ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే టీవీ చానల్స్ రోజురోజుకీ కొత్త సినిమాలను ప్రసారం చేయడంలో పోటీ పడుతున్నాయి. ఈమధ్య ఎక్కువగా కొత్త సినిమాలు థియేటర్లలో వచ్చిన కొద్దిరోజులకి టీవీలలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇక ప్రతి రోజులాగే ఇవాళ గురువారం రోజు కూడా బోలెడు సినిమాలు టీవీలలోకి రాబోతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు నేడు ఎలాంటి సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాయో చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు అల్లుడు శీను

మధ్యాహ్నం 2.30 గంటలకు ఛలో

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు మనసుపడ్డాను గానీ

ఉదయం 10 గంటలకు ఆరు

మధ్యాహ్నం 1 గంటకు పల్లకిలో పెళ్లికూతురు

సాయంత్రం 4 గంటలకు రాజా విక్రమార్క

రాత్రి 7 గంటలకు ఊసరవెళ్లి

రాత్రి 10 గంటలకు విజేత

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు మనీ

ఉదయం 8 గంటలకు చక్రవర్తి

ఉదయం 11 గంటలకు కొత్త బంగారు లోకం

మధ్యాహ్నం 2 గంటలకు బుద్దిమంతుడు

సాయంత్రం 5 గంటలకు డాన్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు ఝాన్షీ

ఉదయం 9 గంటలకు సినిమా చూపిస్తా మామ

మధ్యాహ్నం 12 గంటలకు రంగస్థలం

మధ్యాహ్నం 3 గంటలకు విరూపాక్ష

సాయంత్రం 6 గంటలకు క్రాక్‌

రాత్రి 9.30 గంటలకు అంజలి సీబీఐ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు మా ఆవిడ కలెక్టర్‌

ఉదయం 10 గంటలకు విచిత్ర కుటుంబం

మధ్యాహ్నం 1 గంటకు పోకిరి రాజా

సాయంత్రం 4 గంటలకు స్పై

రాత్రి 7 గంటలకు మువ్వగోపాలుడు

స్టార్ మా.. 

ఉదయం 5 గంటలకు సాహాసం

ఉదయం 9 గంటలకు రామ్‌నగర్ బన్నీ

సాయంత్రం 4 గంటలకు గుప్పెడంత మనసు

రాత్రి 11 గంటలకు ఇది కథ కాదు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు మా పెళ్లికి రెడీ

రాత్రి 9 గంటలకు లాఠీచార్జి

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా

సాయంత్రం 4.30 గంటలకు అష్టాచమ్మా

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు చక్రం

ఉదయం 9 గంటలకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

మధ్యాహ్నం 12 గంటలకు గేమ్ ఛేంజర్‌

మధ్యాహ్నం 3 గంటలకు బంగార్రాజు

సాయంత్రం 6 గంటలకు భోళా శంకర్‌

రాత్రి 9 గంటలకు సాహో

ఈ గురువారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×