E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి బోలెడు చిత్రాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి బోలెడు చిత్రాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..
Advertisement

Today Movies in TV : ఈమధ్య టీవీ చానల్స్ పోటాపోటీగా ప్రేక్షకులను అలరించడానికి కొత్త సినిమాలను ముందుకు తీసుకొస్తున్నాయి.. అయితే థియేటర్లలో ఒకపక్క సినిమాలు రిలీజ్ అవుతున్న సరే ఎక్కువమంది టీవీలలో వచ్చే సినిమాలకే ఓట్లు వేస్తున్నారు. దాంతో డిమాండ్ కూడా పెరిగింది.. ఇక మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా సినిమాలు నిత్యం ప్రసారమవుతూనే ఉన్నాయి.. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు కనిపించేవి. కానీ ఇప్పుడు వీక్ లో ప్రతిరోజు సరికొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఈ బుధవారం ఎలాంటి సినిమాలు టీవీలలోకి వస్తున్నాయో ఒక్కసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

ఉదయం 9 గంటలకు పంతం

Advertisement

మధ్యాహ్నం 2.30 గంటలకు ముఠామేస్త్రీ

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు అనసూయమ్మ గారి అల్లుడు

ఉదయం 10 గంటలకు శీను

మధ్యాహ్నం 1 గంటకు జిల్‌

సాయంత్రం 4 గంటలకు బిల్లా

రాత్రి 7 గంటలకు భద్ర

రాత్రి 10 గంటలకు గమ్యం

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు చారులత

ఉదయం 8 గంటలకు అతడే

ఉదయం 11 గంటలకు రైల్

మధ్యాహ్నం 2 గంటలకు సుందరాకాండ

సాయంత్రం 5 గంటలకు ఒక లైలా కోసం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు స్వాతిముత్యం

ఉదయం 9 గంటలకు ఖాకీ సత్తా

మధ్యాహ్నం 12 గంటలకు రఘువరన్ బీటెక్‌

మధ్యాహ్నం 3 గంటలకు విక్రమ్‌

సాయంత్రం 6 గంటలకు టిల్లు2

రాత్రి 9.30 గంటలకు వినయ విధేయ రామ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు బాయ్‌

ఉదయం 9 గంటలకు శివ వేద

మధ్యాహ్నం 12 గంటలకు బలుపు

మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలు గిత్త

సాయంత్రం 6 గంటలకు ఇంద్ర

రాత్రి 9 గంటలకు రారండోయ్ వేడుక చూద్దాం

స్టార్ మా.. 

ఉదయం 9 గంటలకు నేనే రాజు నేనే మంత్రి

సాయంత్రం 4 గంటలకు F2

రాత్రి 11 గంటలకు నేనే రాజు నేనే మంత్రి

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు దీర్ఘ సుమంగళీ భవ

రాత్రి 9 గంటలకు ఆడుతూ పాడుతూ

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు బాయ్‌

ఉదయం 9 గంటలకు శివ వేద

మధ్యాహ్నం 12 గంటలకు బలుపు

మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలు గిత్త

సాయంత్రం 6 గంటలకు ఇంద్ర

రాత్రి 9 గంటలకు రారండోయ్ వేడుక చూద్దాం

ఈ బుధవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×