E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. పవన్ ఫ్యాన్స్ కు పండగే..

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. పవన్ ఫ్యాన్స్ కు పండగే..
Advertisement

Today Movies in TV : మూవీ లవర్స్ ని ఆకట్టుకోవడం కోసం కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఓటీటీలో కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఈ వారం మంచి చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.. ఎక్కడ ఎలాంటి సినిమాలు వచ్చిన సరే చాలామంది మూవీ లవర్స్ మాత్రం టీవీలలో వచ్చే సినిమాలలో మిస్ అవ్వకుండా చూస్తుంటారు. ప్రతిరోజు తెలుగు చానల్స్ లలో కొత్త సినిమాలు ప్రసారమవుతాయి. సోమవారం చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. అదేవిధంగా మంగళవారం కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలు టీవీలల్లోకి రాబోతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఎక్కడ ఎలాంటి సినిమాలు ప్రసారం అవుతున్నాయో చూసేద్దాం.

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

ఉదయం 9 గంటలకు- గబ్బర్ సింగ్

Advertisement

మధ్యాహ్నం 2.30 గంటలకు- బంగారం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు-బామ్మ మాట బంగారు బాట

ఉదయం 10 గంటలకు- గుడుంబా శంకర్

మధ్యాహ్నం 1 గంటకు- దేవి

సాయంత్రం 4 గంటలకు- ఆహ్వానం

సాయంత్రం 7 గంటలకు- తమ్ముడు

రాత్రి 10 గంటలకు- నేను పెళ్ళికి రెడీ

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు డేవిడ్ బిల్లా

ఉదయం 8 గంటలకు తీన్‌మార్‌

ఉదయం 11 గంటలకు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

మధ్యాహ్నం 2 గంటలకు గోకులంలో సీత

సాయంత్రం 5 గంటలకు ఖాకీ

రాత్రి 8 గంటలకు ప్రో కబడ్డీ (లైవ్‌)

రాత్రి 11 గంటలకు తీన్‌మార్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు- పార్కింగ్

ఉదయం 9 గంటలకు- జల్సా

మధ్యాహ్నం 12 గంటలకు- భీమ్లా నాయక్

మధ్యాహ్నం 3 గంటలకు- ఖుషి

సాయంత్రం 6 గంటలకు- అత్తారింటికి దారేది

రాత్రి 9 గంటలకు- సర్దార్ గబ్బర్ సింగ్

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు- ఉగాది

ఉదయం 10 గంటలకు- అభిమానవంతులు

మధ్యాహ్నం 1 గంటకు- శత్రువు

సాయంత్రం 4 గంటలకు- శ్రీ వారికి ప్రేమలేఖ

సాయంత్రం 7 గంటలకు- సుస్వాగతం

స్టార్ మా.. 

ఉదయం 5 గంటలకు- మన్యం పులి

ఉదయం 9 గంటలకు- అత్తారింటికి దారేది

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు- ఎర్రమందారం

రాత్రి 9 గంటలకు- దేవా

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – అన్నవరం

సాయంత్రం 4.30 గంటలకు – ముకుంద

జీ సినిమాలు.. 

ఉదయం 7 గంటలకు- ఒంటరి

ఉదయం 9 గంటలకు- చిరుత

మధ్యాహ్నం 12 గంటలకు- ప్రేమ విమానం

మధ్యాహ్నం 3 గంటలకు- రంగ రంగ వైభవంగా

సాయంత్రం 6 గంటలకు- ఫోరెన్సిక్

రాత్రి 9 గంటలకు- ఆకాశగంగ 2

ఈ మంగళవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×