E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు.. అవే స్పెషల్..

Today Movies in TV : శనివారం అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు.. అవే స్పెషల్..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీ చానల్స్ నెలలకి కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. ఈమధ్య ఎక్కువ మంది టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.. ఈమధ్య టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను ప్రేక్షకులు అందించడంతో ఎక్కువమంది వీటిని చూసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు టీవీ చానల్స్ కి మంచి డిమాండ్ ఉండడంతో ఆ చానల్స్ కూడా ప్రేక్షకులను ఎప్పుడు అలరించేందుకు కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటాయి.. వీకెండ్ ఎలాంటి సినిమాలు ప్రసారమవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. శనివారం కూడా బోలెడు సినిమాలు టీవీలలోకి రాబోతున్నాయి మరి ఆలస్యం ఎందుకు ఆ సినిమాలేవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు- మనం

మధ్యాహ్నం 3 గంటలకు- రగడ

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు- కలెక్టర్ గారి అబ్బాయి

ఉదయం 10 గంటలకు- సత్యమేవ జయతే

మధ్యాహ్నం 1 గంటకు- మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది

సాయంత్రం 4 గంటలకు- మా అల్లుడు వెరీ గుడ్

సాయంత్రం 7 గంటలకు- దొంగోడు

రాత్రి 10 గంటలకు- ప్రేమికుడు

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 8 గంటలకు- కిచ్చా

ఉదయం 11 గంటలకు- కేరింత

మధ్యాహ్నం 2 గంటలకు- శ్రీమన్నారాయణ

సాయంత్రం 5 గంటలకు- మన్యం పులి

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు- మాలికాపురం

ఉదయం 9 గంటలకు- రెమో

మధ్యాహ్నం 12 గంటలకు- ఛత్రపతి

మధ్యాహ్నం 3 గంటలకు- అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు

సాయంత్రం 6 గంటలకు- సలార్

రాత్రి 9.30 గంటలకు- రాజా ది గ్రేట్

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు- అమరజీవి

ఉదయం 10 గంటలకు- భక్త తుకారాం

మధ్యాహ్నం 1 గంటకు- బంగారు కుటుంబం

సాయంత్రం 4 గంటలకు- అనుబంధం

సాయంత్రం 7 గంటలకు- సకుటుంబ సపరివార సమేతం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు- ఏకలవ్య

రాత్రి 9 గంటలకు- మొండి మొగుడు పెంకి పెళ్ళాం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు- వ్యవస్థ

సాయంత్రం 4.30 గంటలకు- భీమిలి కబడ్డీ జట్టు

రాత్రి 10.30 గంటలకు- స్ట్రాబెర్రీ

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు- ‘రామ్’

ఉదయం 9 గంటలకు- ‘ఏజెంట్ భైరవ’

మధ్యాహ్నం 12 గంటలకు- జాబిలమ్మ నీకు అంత కోపమా

మధ్యాహ్నం 3 గంటలకు- టాక్సీవాలా

మధ్యాహ్నం 4.30 గంటలకు- కణం

సాయంత్రం 6 గంటలకు- డీడీ రిటర్న్స్

రాత్రి 9 గంటలకు- నకిలీ

స్టార్ మా…

ఉదయం 6 గంటలకు- సర్కారు వారి పాట

రాత్రి 10.30 గంటలకు- జయ జానకి నాయక

ఈ శనివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×