E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..
Advertisement

Today Movies in TV : మరోవారం వచ్చేసింది.. వీకెండ్ కొత్త సినిమాలు తో ఎంజాయ్ చేసిన ప్రేక్షకులకు సోమవారం కూడా బోలెడు సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. తెలుగు టీవీ చానల్స్ పోటీపడి మరి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ఈమధ్య ఎక్కువగా థియేటర్లలో వచ్చిన సినిమాలు రావడంతో జనాలు టీవీ సినిమాలకు ఆసక్తి కనపరుస్తున్నారు.. మరి ఈ సోమవారం ఏ టీవీ ఛానల్ ఎలాంటి సినిమాలను ప్రసారం చేస్తుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు -ఖడ్గం

మధ్యాహ్నం 3 గంటలకు ఎవడైతే నాకేంటి

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – 180 ఈ వయసు ఇక రాదు

ఉదయం 10 గంటలకు – మామ మంచు అల్లుడు కంచు

మధ్యాహ్నం 1 గంటకు – సంసారం ఒక చదరంగం

సాయంత్రం 4 గంటలకు – ఓరి దేవుడా

రాత్రి 7 గంటలకు – కళావతి

రాత్రి 10 గంటలకు – వస్తాడు నా రాజు

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – ఓం

ఉదయం 8 గంటలకు – అద్భుతం

ఉదయం 11 గంటలకు – స్వాతిముత్యం

మధ్యాహ్నం 2.30 గంటలకు – ఘటికుడు

సాయంత్రం 5 గంటలకు – పోలీసోడు

రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ లైవ్‌

రాత్రి 11 గంటలకు – విజేత

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – కత్తి

ఉదయం 9 గంటలకు – హ్యాపీడేస్‌

మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్‌

మధ్యాహ్నం 3 గంటలకు – టెడ్డీ

సాయంత్రం 6 గంటలకు – బలగం

రాత్రి 9 గంటలకు – వీరసింహా రెడ్డి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – మానవుడు దానవుడు

ఉదయం 10 గంటలకు – అనంద భైరవి

మధ్యాహ్నం 1 గంటకు – ఆమె

సాయంత్రం 4 గంటలకు – ప్రేమ ప్రయాణం

రాత్రి 7 గంటలకు – నువ్వే కావాలి

రాత్రి 10 గంటలకు అగ్ని గుండం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – శ్రీవారి ముచ్చట్లు

రాత్రి 10 గంటలకు – శుభ సంకల్పం

జీతెలుగు..

మధ్యాహ్నం 4 గంటలకు – ప్రేమ ఎంత మధురం

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – గర్జణ

ఉదయం 9 గంటలకు – 30 రోజుల్లో ప్రేమించడం ఎలా

మధ్యాహ్నం 12 గంటలకు – 777 చార్లీ

మధ్యాహ్నం 3 గంటలకు – పిల్ల జమీందార్‌

సాయంత్రం 6 గంటలకు – చక్రం

రాత్రి 9 గంటలకు – కాశ్మోరా

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – కొత్త బంగారులోకం

రాత్రి 11 గంటలకు డిటెక్టివ్‌

ఈ సోమవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×