E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అవి మిస్ చేయొద్దు..

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అవి మిస్ చేయొద్దు..
Advertisement

Today Movies in TV : ప్రతి శుక్రవారం థియేటర్లలోకి కొత్త సినిమాలో వస్తూ ఉంటాయి. అదేవిధంగా అటు ఓటీటీల్లోకి కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తాయి. అలాగే టీవీల్లోకి కూడా బోలెడు సినిమాలు ప్రసారం అవడానికి రెడీగా ఉన్నాయి. మూవీ లవర్స్ ని ఆకట్టుకోవడం కోసం టీవీ చానల్స్ కొత్త సినిమాలను ప్రతి శుక్రవారం ప్రసారం చేస్తూ ఉంటాయి. ఈమధ్య టీవీలలోకి కొత్త సినిమాలు కావడంతో ఎక్కువగా జనాలు టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఈ శుక్రవారం ఎలాంటి సినిమాలు టీవీలలోకి రాబోతున్నాయో అస్సలు ఆలస్యం లేకుండా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు – సీతయ్య

మధ్యాహ్నం 3 గంటలకు – హనుమాన్ జంక్షన్‌

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఒక్క క్షణం

ఉదయం 10 గంటలకు – ఇంట్లో దయ్యం నాకో దయ్యం

మధ్యాహ్నం 1 గంటకు – మజిలీ

సాయంత్రం 4 గంటలకు – ఆటాడిస్తా

రాత్రి 7 గంటలకు – సూర్యుడు

రాత్రి 10 గంటలకు – ప్రేమదేశం

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – వారసుడొచ్చాడు

ఉదయం 8 గంటలకు – అవారా

ఉదయం 11 గంటలకు – భలే భలే మొగాడివోయ్‌

మధ్యాహ్నం 2.30 గంటలకు – పాండవులు పాండవులు తుమ్మెద

సాయంత్రం 5 గంటలకు – నిన్నుకోరి

రాత్రి 8 గంటలకు – ఎంత మంచివాడవురా

రాత్రి 11 గంటలకు – అవారా

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – శ్రీదేవి శోభన్‌బాబు

ఉదయం 9 గంటలకు – నమో వెంకటేశ

మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి2

మధ్యాహ్నం 3 గంటలకు – సన్నాఫ్ సత్యమూర్తి

సాయంత్రం 6 గంటలకు – స్కంద

రాత్రి 9.30 గంటలకు – మిర్చి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – యమగోల మళ్లీ మొదలైంది

ఉదయం 10 గంటలకు – భలే అబ్బాయిలు

మధ్యాహ్నం 1 గంటకు – రక్త సింధూరం

సాయంత్రం 4 గంటలకు -మహా జనానికి మరదలు

రాత్రి 7 గంటలకు – పిల్ల నచ్చింది

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – ఆమె

రాత్రి 9 గంటలకు – పోకిరి రాజా

జీతెలుగు..

తెల్లవారుజాము 12 గంటలకు – కలిసుందాం రా

తెల్లవారుజాము 3 గంటలకు – బంగార్రాజు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – భయ్యా

ఉదయం 9 గంటలకు – మున్నా

మధ్యాహ్నం 12 గంటలకు – స్పైడర్‌

మధ్యాహ్నం 3 గంటలకు – నువ్వు లేక నేను లేను

సాయంత్రం 6 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ

రాత్రి 9 గంటలకు – దాస్‌కీ ధమ్కీ

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

ఈ శుక్రవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×