E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ప్రతి శుక్రవారం థియేటర్లలోకి కొత్త సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఓటిటిలోకి కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తాయి. ఆ సినిమాలతో పాటు శుక్రవారం కొత్త సినిమాలు కూడా టీవీలలోకి వచ్చేస్తాయి.. ఇటీవల కాలంలో థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు కొన్ని రోజుల్లోనే టీవీలలో కనిపిస్తుంటాయి.. ఈమధ్య వస్తున్నా సినిమాలకు టీవీలలో మంచి రెస్పాన్స్ రావడంతో టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను అభిమానులకు అందించేందుకు ముందుకు వస్తున్నాయి.. ఈ శుక్రవారం కూడా టీవీలలోకి కొత్త సినిమాలు చాలానే వస్తున్నాయి.. మరిక ఆలస్యం ఎందుకు టీవీల్లోకి రాబోతున్న సినిమాలు ఏవో? ఏ ఛానెల్లో ఏవి రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు – నరసింహా నాయుడు

మధ్యాహ్నం 3 గంటలకు – అన్నమయ్య

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అడవి చుక్క

ఉదయం 10 గంటలకు – రన్ రాజా రన్‌

మధ్యాహ్నం 1 గంటకు – దేవుళ్లు

సాయంత్రం 4 గంటలకు – ఎర్ర సైన్యం

రాత్రి 7 గంటలకు – బాద్ షా

రాత్రి 10 గంటలకు – ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – పల్లెటూరి మొనగాడు

ఉదయం 8 గంటలకు – యముడికి మొగుడు

ఉదయం 11 గంటలకు – వీడొక్కడే

మధ్యాహ్నం 2 గంటలకు – కత్తి కాంతారావు

సాయంత్రం 5 గంటలకు – యమదొంగ

రాత్రి 10 గంటలకు – రాగల 24 గంటల్లో

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – జెండాపై కపిరాజు

ఉదయం 9 గంటలకు – బ్రహ్మాస్త్ర

మధ్యాహ్నం 12 గంటలకు – పోకిరి

మధ్యాహ్నం 3 గంటలకు – రంగస్థలం

సాయంత్రం 6 గంటలకు – సలార్‌

రాత్రి 9 గంటలకు – మంగళవారం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – విజేత విక్రమ్‌

ఉదయం 10 గంటలకు – మర్యాద రామన్న

మధ్యాహ్నం 1 గంటకు – రిక్షావోడు

సాయంత్రం 4 గంటలకు – గాడ్సే

రాత్రి 7 గంటలకు – ఇద్దరమ్మాయిలు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – అల్లరి పిల్ల

రాత్రి 10.30 గంటలకు – సంపంగి

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – K.G.F 2

సాయంత్రం 4.30 గంటలకు – చూడాలని ఉంది

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – మణి కర్ణిక

ఉదయం 9 గంటలకు – కళ్యాణవైభోగమే

మధ్యాహ్నం 12 గంటలకు – బలాదూర్‌

మధ్యాహ్నం 3 గంటలకు – చినబాబు

సాయంత్రం 6 గంటలకు – సాహో

రాత్రి 9 గంటలకు – విన్నర్‌

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – బుజ్జిగాడు

ఉదయం 8 గంటలకు – వినయ విధేయ రామ

ఈ గురువారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×