E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు ప్రేక్షకులను మరింత అలరించేందుకు కొత్త సినిమాలు ఛానల్స్ లో ప్రసారమవుతూ ఉంటాయి.. టీవీ చానల్స్ తమ రేటింగ్ పెంచుకునేందుకు అభిమానులను ఇంకాస్త ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక్కో చానలు ఒక్కోలా సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. ప్రతిరోజు లాగే ఈ గురువారం కూడా తెలుగు చానల్స్ కొత్త సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది.. కొన్ని చానల్స్ రోజంతా సినిమాలను ప్రసారం చేస్తూ అలరిస్తూ ఉంటాయి. ఇవాళ తెలుగు చానల్స్ లలో ప్రసారం కాబోతున్న సినిమాలేవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు – పెదరాయుడు

మధ్యాహ్నం 3 గంటలకు – తేజ్ ఐ లవ్ యూ

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అమ్మనా కోడలా

ఉదయం 10 గంటలకు – మహా వీరుడు

మధ్యాహ్నం 1 గంటకు – పోస్ట్‌మాన్‌

సాయంత్రం 4 గంటలకు – మరకతమణి

రాత్రి 7 గంటలకు – పౌర్ణమి

రాత్రి 10 గంటలకు – దొరసాని

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – మనీ

ఉదయం 8 గంటలకు – పడి పడి లేచే మనసు

ఉదయం 11 గంటలకు – డాన్‌

మధ్యాహ్నం 2 గంటలకు – గౌతమ్ S.S.C.

సాయంత్రం 5 గంటలకు – ఖుషి

రాత్రి 8 గంటలకు – U- టర్న్

రాత్రి 10 గంటలకు – పడి పడి లేచే మనసు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – నా పేరు శేషు

ఉదయం 9 గంటలకు – శాకిని ఢాకిని

మధ్యాహ్నం 12 గంటలకు – అఖండ

మధ్యాహ్నం 3 గంటలకు – K.G.F1

సాయంత్రం 6 గంటలకు – మిర్చి

రాత్రి 9 గంటలకు – ఫిదా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – భలే వాడివి బాసూ

ఉదయం 10 గంటలకు – చక్రధారి

మధ్యాహ్నం 1 గంటకు – ఆదిత్య 369

సాయంత్రం 4 గంటలకు – మాయలోడు

రాత్రి 7 గంటలకు – మీనా

ఈటీవీ ప్లస్.. 

రాత్రి 10.30 గంటలకు – బలరామకృష్ణులు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – లౌక్యం

సాయంత్రం 4.30 గంటలకు – గొల్కొండ హైస్కూల్

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – బ్రదర్ ఆఫ్ బొమ్మాళి

ఉదయం 9 గంటలకు – ఏజంట్ భైరవ

మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు లేక నేను లేను

మధ్యాహ్నం 3 గంటలకు – చింతకాయల రవి

సాయంత్రం 6 గంటలకు – జై చిరంజీవ

రాత్రి 9 గంటలకు – సర్దార్‌

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – ఆహా

ఉదయం 8 గంటలకు – జయ జానకీ నాయక

ఈ గురువారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×