E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు.. మస్ట్ వాచ్..

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు.. మస్ట్ వాచ్..
Advertisement

Today Movies in TV : మరో వారం వచ్చేసింది. కొత్త సినిమాలు సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. ప్రతిరోజు సినిమాలకు కొరత ఉండదు. థియేటర్లలోనూ, అటు ఓటీటీలోనూ, ఇక టీవీలలో అయితే చెప్పనక్కర్లేదు. ప్రతి టీవీ ఛానల్ ఏదో ఒక సమయంలో సినిమాలను ప్రసారం చేస్తూ వస్తున్నాయి. ఈమధ్య కొత్త కొత్త సినిమాలు టీవీలలోకి రావడంతో ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలను చూసి ఎందుకు ఆసక్తి కనపరుస్తూ ఉన్నారు. వీకెండ్ అయిపోయింది కానీ సోమవారం మాత్రం కొత్త సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ సోమవారం ఏ ఛానల్లో ఎలాంటి కొత్త సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

ఉదయం 9 గంటలకు – మసూద

Advertisement

మధ్యాహ్నం 3 గంటలకు – రాయన్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్..కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – బాగున్నారా

ఉదయం 10 గంటలకు – తుఫాకి,

మధ్యాహ్నం 1 గంటకు – సీతారత్నం గారి అబ్బాయి

సాయంత్రం 4 గంటలకు – భక్త కన్నప్ప

రాత్రి 7 గంటలకు – వెంకీమామ

రాత్రి 10 గంటలకు – హీరో

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – ఓం

ఉదయం 8 గంటలకు – ఖాకీ సత్తా

ఉదయం 11 గంటలకు – అత్తిలి సత్తిబాబు

మధ్యాహ్నం 2 గంటలకు – ధర్మయోగి

సాయంత్రం 5 గంటలకు – A.R.M

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – టాప్‌గేర్‌

ఉదయం 9 గంటలకు – ఎవడు

మధ్యాహ్నం 12 గంటలకు – క్రాక్‌

మధ్యాహ్నం 3 గంటలకు – మన్మధుడు

సాయంత్రం 6 గంటలకు – ఫిదా

రాత్రి 9 గంటలకు – ది వారియర్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అజాద్

ఉదయం 9 గంటలకు – గోదావరి

మధ్యాహ్నం 12 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

మధ్యాహ్నం 3 గంటలకు – జయం మనదేరా

సాయంత్రం 6 గంటలకు – అంతఃపురం

రాత్రి 9 గంటలకు – సుల్తాన్‌

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్న0 3 గంటలకు – ముద్దమందారం

రాత్రి 10.30 గంటలకు – పరంపోరుల్‌

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – బొమ్మరిల్లు

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – అజాద్

ఉదయం 9 గంటలకు – గోదావరి

మధ్యాహ్నం 12 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

మధ్యాహ్నం 3 గంటలకు – జయం మనదేరా

సాయంత్రం 6 గంటలకు – అంతఃపురం

రాత్రి 9 గంటలకు – సుల్తాన్‌

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – బద్రీనాధ్‌

ఈ ఆదివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×