E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే..

Today Movies in TV : గురువారం టీవీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే..
Advertisement

Today Movies in TV : ఈమధ్య థియేటర్లోకి రిలీజ్ అవుతున్న సినిమాలతో పోలిస్తే.. టీవీ చానల్స్ లలో ప్రసారమవుతున్న సినిమాలను చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక టీవీ చానల్స్ కూడా జనాలని మరింత ఎంటర్టైన్ చేసేందుకు కొత్త సినిమాలను కూడా ప్రసారం చేస్తున్నాయి. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు వచ్చేవి. కానీ ఈ మధ్య మాత్రం ప్రతిరోజు ఏదో ఒక ఛానల్ లో కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాయి. మరి ఈ గురువారం ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఏ ఛానల్లో ప్రభాస్ సినిమాను ఒకసారి ప్రసారం అవుతున్నాయో చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు – రెబల్‌

మధ్యాహ్నం 3 గంటలకు – గౌతమ్ నంద

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అశ్వమేధం

ఉదయం 10 గంటలకు – అధిపతి

మధ్యాహ్నం 1 గంటకు – నిజం

సాయంత్రం 4 గంటలకు – చిచ్చర పిడుగు

రాత్రి 7 గంటలకు – మృగరాజు

రాత్రి 10 గంటలకు – లాభం

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – అప్పట్లో ఒకడుండే వాడు

ఉదయం 8 గంటలకు – జాక్‌పాట్‌

ఉదయం 11 గంటలకు – అదుర్స్‌

మధ్యాహ్నం 2 గంటలకు – సింధూరం

సాయంత్రం 5 గంటలకు – యోగి

రాత్రి 8 గంటలకు – రాఘవేంద్ర

రాత్రి 11 గంటలకు – జాక్‌పాట్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – నిను వీడని నేనే

ఉదయం 9 గంటలకు – యోగి

మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి

మధ్యాహ్నం 3 గంటలకు – ఛత్రపతి

సాయంత్రం 6 గంటలకు – బాహుబలి 1

రాత్రి 9 గంటలకు – బాహుబలి 2

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అనగనగా ఓ అమ్మాయి

ఉదయం 10 గంటలకు – వచ్చిన కోడలు నచ్చింది

మధ్యాహ్నం 1 గంటకు – వంశానికొక్కడు

సాయంత్రం 4 గంటలకు – అమ్మాయి కాపురం

రాత్రి 7 గంటలకు – సువర్ణ సుందరి

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – బలరామకృష్ణులు

రాత్రి 10.30 గంటలకు – పెళ్లంటే నూరెళ్ల పంట

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – మున్నా

మధ్యాహ్నం 4. 30 గంటలకు – గణేశ్‌

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఒంటరి

ఉదయం 9 గంటలకు – అఖిల్‌

మధ్యాహ్నం 12 గంటలకు – ఆట

మధ్యాహ్నం 3 గంటలకు – బింబిసార

సాయంత్రం 6 గంటలకు – కల్కి

రాత్రి 9 గంటలకు – ఆకాశగంగ2

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – యోగి

ఉదయం 9 గంటలకు – సలార్‌

రాత్రి 11 గంటలకు – మిర్చి

ఈ గురువారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×