E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Today Movies in TV : శనివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..
Advertisement

Today Movies in TV : ఈమధ్య ప్రతిరోజు కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్ లోకి వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయితే సక్సెస్ఫుల్ రన్ అవుతాయి. లేదంటే బాక్స్ ఆఫీస్ నుంచి కొద్దిరోజులకి వెనక్కి వెళ్ళిపోతాయి. కానీ టీవీ చానల్స్ లలో ప్రసారమవుతున్న సినిమాలు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగోంటున్నాయి. బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి సినిమా మంచి టాక్ ని అందుకుంటుంది. ఈమధ్య థియేటర్లోకి వచ్చిన కొత్త సినిమాలు టీవీ చానల్స్ లలోకి ప్రసారం అవుతున్నాయి. మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలను టీవీ చానల్స్ ప్రసారం చేస్తున్నాయి. మరి ఇవాళ టీవీ చానల్స్ లలో ప్రసారమవుతున్న సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఒక్కడు

మధ్యాహ్నం 3 గంటలకు – డిక్టేటర్‌

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – జంటిల్ మెన్

ఉదయం 10 గంటలకు – చిరుజల్లు

మధ్యాహ్నం 1 గంటకు – మస్కా

సాయంత్రం 4 గంటలకు – అతిథి

రాత్రి 7 గంటలకు – సీతయ్య

రాత్రి 10 గంటలకు – ఒంటరి పోరాటం

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – ద్వారక

ఉదయం 8 గంటలకు – ఎస్పీ పరశురాం

ఉదయం 11 గంటలకు – మన్మథుడు

మధ్యాహ్నం 2 గంటలకు – అదుర్స్‌

సాయంత్రం 5 గంటలకు – ఈగ

రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ

రాత్రి 11 గంటలకు – ఎస్పీ పరశురాం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మారన్‌

ఉదయం 9 గంటలకు – పురుష్‌

మధ్యాహ్నం 12 గంటలకు – స్కంద

మధ్యాహ్నం 3 గంటలకు – బటర్ ప్లై

సాయంత్రం 6 గంటలకు – డాకూ మహారాజ్‌

రాత్రి 9 గంటలకు – రెమో

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – గజదొంగ

ఉదయం 10 గంటలకు – వేంకటేశ్వర మహాత్యం

మధ్యాహ్నం 1 గంటకు – డెవిల్‌

సాయంత్రం 4 గంటలకు – ఊరికి మొనగాడు

రాత్రి 7 గంటలకు – 90s మిడిల్‌క్లాస్ బయోపిక్‌

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – తుంటరి

రాత్రి 9 గంటలకు – జగడం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – వకీల్ సాబ్‌

మధ్యాహ్నం 4.30 గంటలకు – శివం బజే

సాయంత్రం 5గంటలకు – జీ కుటుంబం అవార్డ్స్

రాత్రి 10.30 గంటలకు – మైడియర్ భూతం

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – విమానం

ఉదయం 9 గంటలకు – రెడీ

మధ్యాహ్నం 12 గంటలకు – సరిపోదా శనివారం

మధ్యాహ్నం 3 గంటలకు – అ ఆ

సాయంత్రం 6 గంటలకు – నా పేరు సూర్య

రాత్రి 9 గంటలకు – సుబ్రమణ్య పురం

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – మన్మథుడు

ఉదయం 9 గంటలకు – ఫిదా

రాత్రి 10.30 గంటలకు – రాజా ది గ్రేట్‌

ఈ శనివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×