E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Today Movies in TV : శనివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : వీకెండ్ వచ్చేసిందంటే సినిమాలో సందడి ఎక్కువగానే ఉంటుంది.. ఒకవైపు థియేటర్లలో కొత్త సినిమాలు.. మరోవైపు ఓటీటీలోకి కొత్త సినిమాలు తో పాటుగా వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కి వచ్చేస్తాయి. వీటన్నిటితో పాటుగా టీవీలలోకి వీకెండ్ కొత్త సినిమాలు ప్రసారమవుతుంటాయి. ఈమధ్య ప్రతి శనివారం టీవీ చానల్స్ లో సూపర్ హిట్ చిత్రాలు ప్రసారమవుతాయి. వీకెండు మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు తెలుగు చానల్స్ బోలెడు సినిమాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి ఈ శనివారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు ప్రసారం కాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఇడియట్‌

మధ్యాహ్నం 3 గంటలకు – పెద్దన్న

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – శ్రీరామ చంద్రులు

ఉదయం 10 గంటలకు – స్నేహితుడా

మధ్యాహ్నం 1 గంటకు – దేశముదురు

సాయంత్రం 4 గంటలకు – బిజినెస్ మ్యాన్‌

రాత్రి 7 గంటలకు – పవిత్ర బంధం

రాత్రి 10 గంటలకు – లక్కీ

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – నువ్వా నేనా

ఉదయం 8 గంటలకు – సోలో

ఉదయం 11 గంటలకు – విశ్వాసం

మధ్యాహ్నం 2.30 గంటలకు – అశోక్‌

సాయంత్రం 5 గంటలకు – విక్రమ్‌

రాత్రి 11 గంటలకు – గ్యాంగ్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – వినరో భాగ్యము విష్ణు కథ

ఉదయం 9 గంటలకు – మిస్టర్ బచ్చన్‌

మధ్యాహ్నం 12 గంటలకు – సర్దార్ గబ్బర్ సింగ్‌

మధ్యాహ్నం 3 గంటలకు – K.G.F 1

సాయంత్రం 6 గంటలకు – లక్కీ భాస్కర్‌

రాత్రి 9 గంటలకు – భీమ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఉల్టా పల్టా

ఉదయం 10 గంటలకు – సతీ సుమతి

మధ్యాహ్నం 1 గంటకు – కలిసి నడుద్దాం

సాయంత్రం 4 గంటలకు – సామాన్యుడు

రాత్రి 7 గంటలకు – వీరాంజనేయ

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – జగడం

రాత్రి 10 గంటలకు – సుస్వాగతం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – బింబిసార

మధ్యాహ్నం 2.30 గంటలకు – సంక్రాంతికి వస్తున్నాం

రాత్రి 10.30 గంటలకు – లక్ష్మి

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఓరేయ్ బుజ్జిగా

ఉదయం 9 గంటలకు – రంగరంగ వైభవంగా

మధ్యాహ్నం 12 గంటలకు – బోళాశంకర్‌

మధ్యాహ్నం 3 గంటలకు – కలిసుందాం రా

సాయంత్రం 6 గంటలకు – స్మైల్‌మ్యాన్‌

రాత్రి 9 గంటలకు – రామయ్య వస్తావయ్యా

స్టార్ మా…

ఉదయం 6 గంటలకు – బాహుబలి2

ఉదయం 9 గంటలకు- RRR

ఈ శనివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×