E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అవి మస్ట్ వాచ్..

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అవి మస్ట్ వాచ్..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు కొత్త సినిమాలు వచ్చేస్తాయి.. థియేటర్లలోకి ఈ నెలలో చాలా సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ నెలలో రవితేజ నటించిన మాస్ జాతర సినిమా ప్రస్తుతం థియేటర్లలోకి వచ్చేసింది.. ఈ మూవీ ప్రస్తుతం ఒకవైపు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా మరొకవైపు మాత్రం నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.. అలాగే ఇవాళ ఓటీటీలోకి బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. వీటితో పాటుగా టీవీలల్లోకి కూడా బోలెడు సినిమాలు అందుబాటులోకి రాబోతున్నాయి. సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు – లక్ష్మి

మధ్యాహ్నం 3 గంటలకు – కాటమరాయుడు

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – రాజుగాడు

ఉదయం 10 గంటలకు – బద్రి

మధ్యాహ్నం 1 గంటకు – మా అన్నయ్య బంగారం

సాయంత్రం 4 గంటలకు – వైల్డ్‌డాగ్‌

రాత్రి 7 గంటలకు – పెద్దన్నయ్య

రాత్రి 10 గంటలకు – మేఘ సందేశం

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – క్రేజీ

ఉదయం 8 గంటలకు – పసివాడి ప్రాణం

ఉదయం 11 గంటలకు – కొత్తబంగారు లోకం

మధ్యాహ్నం 2 గంటలకు – ఘటికుడు

సాయంత్రం 5 గంటలకు – రాజుగారి గది2

రాత్రి 8 గంటలకు – దూకుడు

రాత్రి 10 గంటలకు – పసివాడి ప్రాణం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – అందమైన జీవితం

ఉదయం 9 గంటలకు – 90ML

మధ్యాహ్నం 12 గంటలకు – S/O సత్యమూర్తి

మధ్యాహ్నం 3 గంటలకు – జనతా గ్యారేజ్‌

సాయంత్రం 6 గంటలకు – లక్కీ భాస్కర్

రాత్రి 9 గంటలకు – హలోగురు ప్రేమ కోసమే

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – పుట్టింటి పట్టుచీర

ఉదయం 10 గంటలకు – జరిగిన కథ

మధ్యాహ్నం 1 గంటకు – నిన్ను చూడాలని

సాయంత్రం 4 గంటలకు – స్నేహితులు

రాత్రి 7 గంటలకు – బాబు

రాత్రి 10 గంటలకు – జై బజరంగ భళీ

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – జడ్జిమెంట్‌

రాత్రి 10.30 గంటలకు – ముద్ద మందారం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – రెడీ

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – భాయ్‌

ఉదయం 9 గంటలకు – బంఫరాఫర్‌

మధ్యాహ్నం 12 గంటలకు – శివాజీ

మధ్యాహ్నం 3 గంటలకు – సైజ్ జీరో

సాయంత్రం 6 గంటలకు – డీడీ రిటర్న్స్‌

రాత్రి 9 గంటలకు – మిగిల్ క్లాస్ మెలోడీస్‌

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – రైల్‌

ఈ సోమవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×