E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న సూపర్ చిత్రాలు.. ఏ ఒక్కటి మిస్ అవ్వొద్దు.  

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న సూపర్ చిత్రాలు.. ఏ ఒక్కటి మిస్ అవ్వొద్దు.  
Advertisement

Today Movies in TV : వీకెండ్ వచ్చేసింది. కొత్త సినిమాలు సందడి ఎక్కువైంది. ప్రతి వారం ఏవో ఒక సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తుంటాయి. ఈ నెలలో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం మామూలు విషయం కాదు. కాంతారా చాప్టర్ 1 మొదలుకొని బాహుబలి వరకు అన్ని చిత్రాలు కూడా పాజిటివ్ టాక్నే సొంతం చేసుకున్నాయి.. ఇకపోతే ఓటిటిలోకి కూడా కొత్త సినిమాలు ఎక్కువగానే వచ్చేసాయి. ఇక వీకెండ్ అయితే టీవీ చానల్స్ కూడా ఒక దానికి మించి మరొకటి పోటీపడి మరి సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. ఈ ఆదివారం లెక్కలేనని సినిమాలు టీవీ చానల్స్ లలోకి వచ్చేసాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు ఆ సినిమాలేవో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు – డాడీ

మధ్యాహ్నం 12 గంటలకు – విజిల్‌

Advertisement

మధ్యాహ్నం 3.30 గంటలకు – దసరా

సాయంత్రం 6 గంటలకు – నువ్వోస్తానంటే నేనొద్దంటానా

రాత్రి 9.30 గంటలకు – ఇంటిలిజింట్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అమర్ అక్బర్ అంటోని

ఉదయం 10 గంటలకు – మనసారా

మధ్యాహ్నం 1 గంటకు – మసాలా

సాయంత్రం 4 గంటలకు – 10th క్లాస్‌

రాత్రి 7 గంటలకు – నాయక్‌

రాత్రి 10 గంటలకు – అడవిలో అన్న

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – లక్ష్య

ఉదయం 8 గంటలకు – దూసుకెళతా

ఉదయం 11 గంటలకు – కెవ్వుకేక

మధ్యాహ్నం 2 గంటలకు – గూడాచారి

సాయంత్రం 5 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్‌

రాత్రి 8 గంటలకు – అందరివాడు

రాత్రి 10 గంటలకు – దూసుకెళతా

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – కీడాకోలా

ఉదయం 9 గంటలకు – తెనాలి రామకృష్ణ

మధ్యాహ్నం 12 గంటలకు – ధోని

మధ్యాహ్నం 3 గంటలకు – అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్‌

సాయంత్రం 6 గంటలకు – L2 ఎంపురాన్‌

రాత్రి 9 గంటలకు – భీమ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – భూ కైలాష్‌

ఉదయం 10 గంటలకు – అక్కా చెల్లెల్లు

మధ్యాహ్నం 1 గంటకు – భార్గవ రాముడు

సాయంత్రం 4 గంటలకు – భలే మొగుడు

రాత్రి 7 గంటలకు – పండంటి కాపురం

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు – గడుగ్గాయ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – గుణ 369

సాయంత్రం 6.30 గంటలకు – కెప్టెన్ ప్రభాకర్‌

రాత్రి 10.30 గంటలకు – హై హై నాయక

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – ఇంద్ర

మధ్యాహ్నం 1.30 గంటలకు – శతమానం భవతి

మధ్యాహ్నం 3 గంటలకు – ఓదెల 2

సాయంత్రం 4.30 గంటలకు – ఒంగోలు గిత్త

రాత్రి 10 గంటలకు – 16 ఎవ్రీ డిటైల్స్ కౌంట్‌

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – రంగం2

ఉదయం 9 గంటలకు -హైపర్‌

మధ్యాహ్నం 12 గంటలకు – రంగరంగ వైభవంగా

మధ్యాహ్నం 3 గంటలకు – రంగ్ దే

సాయంత్రం 6 గంటలకు – బ్రో

రాత్రి 9 గంటలకు – నీవెవరో

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – నమో వెంకటేశ

ఉదయం 8 గంటలకు – డాకూ మహారాజ్‌

మధ్యాహ్నం 1 గంటకు – పుష్ప1

సాయంత్రం 4.30 గంటలకు – బటర్ ప్లై

సాయంత్రం 6 గంటలకు – కుబేర

ఈ ఆదివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×