E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీల్లోకి ఫీల్ గుడ్ మూవీ.. ఆ 2 మస్ట్ వాచ్..

Today Movies in TV : గురువారం టీవీల్లోకి ఫీల్ గుడ్ మూవీ.. ఆ 2 మస్ట్ వాచ్..
Advertisement

Today Movies in TV : ప్రతి వారం ఎలాగైతే సినిమాలు థియేటర్లలోకి వస్తాయో అలాగే ప్రతిరోజు టీవీలలోకి చాలా సినిమాలు ప్రసారమవుతుంటాయి. ఒకప్పుడు పాత సినిమాలు మాత్రమే టీవీలలో కనిపించేవి. ఈమధ్య టిఆర్పి రేటింగ్ అని పెంచుకునేందుకు ప్రముఖ తెలుగు టీవీ చానల్స్ అన్నీ కూడా ఒక దానికి మించి మరొకటి కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. థియేటర్లలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే టీవీలలోకి కొత్త సినిమాలు రావడంతో.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతి రోజు లాగే ఈ గురువారం కూడా చాలా సినిమాలు టీవీలలోకి రాబోతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు? ఇవాళ టీవీలలో సందడి చేయబోతున్న సినిమాలేవో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – నాయక్‌

మధ్యాహ్నం 3 గంటలకు – వంశోద్దారకుడు

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – సుప్రభాతం

ఉదయం 10 గంటలకు – శ్రీ రామ్‌

మధ్యాహ్నం 1 గంటకు – విజయ రామరాజు

సాయంత్రం 4 గంటలకు – లేడీబాస్‌

రాత్రి 7 గంటలకు – శివరామరాజు

రాత్రి 10 గంటలకు – అభిలాష

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – మనీ

ఉదయం 8 గంటలకు – షిరిడీ సాయి

ఉదయం 11 గంటలకు – ఉయ్యాల జంపాల

మధ్యాహ్నం 2 గంటలకు – గౌరి

సాయంత్రం 5 గంటలకు – డిటెక్టివ్‌

రాత్రి 8 గంటలకు – నాన్న నేను బాయ్‌ఫ్రెండ్స్‌

రాత్రి 11 గంటలకు – షిరిడీ సాయి

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ఉయ్యాల జంపాల

ఉదయం 9 గంటలకు – టక్ జగదీశ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – వినయ విధేయ రామ

సాయంత్రం 3 గంటలకు – చంద్రకళ

రాత్రి 6 గంటలకు – ఫిదా

రాత్రి 9 గంటలకు – మట్టీకుస్తీ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఇష్టం

ఉదయం 10 గంటలకు – పక్కింటమ్మాయి

మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల మేనల్లుడు

సాయంత్రం 4 గంటలకు – బృందావనం

రాత్రి 7 గంటలకు – సీతారామ కల్యాణం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – అడవిదొంగ

రాత్రి 9 గంటలకు – తారకరాముడు

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – కూలీ నం1

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – బ్రదర్ ఆఫ్ బొమ్మాళి

ఉదయం 9 గంటలకు – తులసి

మధ్యాహ్నం 12 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ

మధ్యాహ్నం 3 గంటలకు – భగీరథ

సాయంత్రం 6 గంటలకు – నా పేరు సూర్య

రాత్రి 9 గంటలకు – సర్దార్‌

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – లవ్‌లీ

ఉదయం 9 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్‌

రాత్రి 11గంటలకు – ది ఫ్యామిలీ స్టార్‌

ఈ గురువారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×