E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in TV : శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : వారం వచ్చిందంటే చాలు సినిమాల సందడి చేస్తుంటాయి. థియేటర్లలో సినిమాల సంఖ్య ఎక్కువగా ఉన్నా కూడా స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో జనాలు ఆ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్టింగ్ చూపించడం లేదు. మరోవైపు ఓటీటీలో ప్రతి వారం కొత్త సినిమాలు  స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంటాయి. వీటితో పాటుగా వీకెండ్ కొత్త సినిమాలు టీవీ ఛానెల్స్ లలోకి వచ్చేస్తుంటాయి. వీకెండ్ కావడంతో కొట్ట సినిమాలు బోలెడు టీవీ ఛానెల్స్ లలోకి వచ్చేస్తున్నాయి. ప్రతి వారం సినిమాలు వస్తుంటాయి. ఈ శనివారం కూడా చాలా సినిమాలు టీవీలల్లోకి వచ్చేస్తున్నాయి. మరి ఏ ఛానెల్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – శ్యామ్ సింగరాయ్‌

మధ్యాహ్నం 3 గంటలకు – మనసంతా నువ్వే

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – పరశురాం

ఉదయం 10 గంటలకు – చెక్‌

మధ్యాహ్నం 1 గంటకు – జానకి వెడ్స్ శ్రీరాం

సాయంత్రం 4 గంటలకు – బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్‌

రాత్రి 7 గంటలకు – అల్లుడు అదుర్స్‌

రాత్రి 10 గంటలకు – పొగ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు- ఏ మంత్రం వేసావే

ఉదయం 8 గంటలకు- ధ్రువ నక్షత్రం

ఉదయం 11 గంటలకు- జల్సా

మధ్యాహ్నం 2 గంటలకు- సాఫ్ట్ వేర్

సాయంత్రం 5 గంటలకు- గద్దలకొండ గణేష్

రాత్రి 8 గంటలకు- మారన్

రాత్రి 11 గంటలకు- ధ్రువ నక్షత్రం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సప్తగిరి LLB

ఉదయం 9 గంటలకు – మగధీర

మధ్యాహ్నం 12 గంటలకు – స్కంద

సాయంత్రం 3 గంటలకు – భరత్ అనే నేను

రాత్రి 6 గంటలకు – జాక్‌

రాత్రి 9 గంటలకు – జులాయి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – వసుంధర

ఉదయం 10 గంటలకు – ఎర్రచీర

మధ్యాహ్నం 1 గంటకు – అల్లరి రాముడు

సాయంత్రం 4 గంటలకు – బొబ్బిలివంశం

రాత్రి 7 గంటలకు – పాప్పన్‌

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – లక్ష్యం

రాత్రి 9 గంటలకు – గాడ్సే

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సాయంత్రం 4.30 గంటలకు – చందమామ

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – సోలో బతుకే సో బెటరు

ఉదయం 9 గంటలకు – అబ్రహం ఓజ్లర్‌

మధ్యాహ్నం 12 గంటలకు – డిటెక్టివ్ ఉజ్వలన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – కలిసుందాం రా

సాయంత్రం 6 గంటలకు – కల్కి

రాత్రి 9 గంటలకు – సాహో

స్టార్ మా…

ఉదయం 6 గంటలకు- నా సామి రంగ

ఈ శనివారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×