E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం సినిమాలు.. టీవీల్లోకి రాబోతున్న బ్లాక్ బాస్టర్ చిత్రాలు…

Today Movies in TV : మంగళవారం సినిమాలు.. టీవీల్లోకి రాబోతున్న బ్లాక్ బాస్టర్ చిత్రాలు…
Advertisement

Today Movies in TV : ఈ మధ్య సీరియల్స్ సినిమాలను వీక్షించే వాళ్ళ సంఖ్య రోజుకి పెరిగిపోతుంది. అయితే సీరియల్స్ పగల కన్నా రాత్రి ఎక్కువగా రావడంతో చాలా మంది టీవీ సినిమాలను చూస్తున్నారు.. మూవీ లవర్స్ ను ఆకట్టుకొనే విధంగా చాలా సినిమాలు రోజు ప్రసారం అవుతుంటాయి.. ఇటీవల కాలంలో థియేటర్ సినిమాలు వెంటనే టీవీలల్లోకి రావడంతో రోజూ కొత్త సినిమాలు వస్తాయని చాలా మంది టీవీ లల్లో వచ్చే సినిమాలను ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. మూవీ లవర్స్ ను ఆకట్టుకొనే విధంగా టీవీ ఛానెల్స్ కొత్త సినిమాలను అందిస్తున్నాయి. ఈ మంగళవారం ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – సైరా నరసింహా రెడ్డి

మధ్యాహ్నం 3 గంటలకు – శివమణి

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – లంకేశ్వరుడు

ఉదయం 10 గంటలకు – నేటి గాంధీ

మధ్యాహ్నం 1 గంటకు – ఈ అబ్బాయి చాలా మంచోడు

సాయంత్రం 4 గంటలకు – కర్తవ్యం

రాత్రి 7 గంటలకు – అతడే ఒక సైన్యం

రాత్రి 10 గంటలకు – జస్టీస్ చౌదరి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – అంతం

ఉదయం 8 గంటలకు – ఖైదీ

ఉదయం 11 గంటలకు – దూకుడు

మధ్యాహ్నం 2 గంటలకు – పల్లెటూరి మొనగాడు

సాయంత్రం 5 గంటలకు – గల్లీ రౌడీ

రాత్రి 8 గంటలకు – RX 100

రాత్రి 10 గంటలకు – ఖైదీ

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – జవాన్‌

ఉదయం 9 గంటలకు – కెవ్వుకేక

మధ్యాహ్నం 12 గంటలకు – రంగస్థలం

సాయంత్రం 3 గంటలకు – ఎవడు

రాత్రి 6 గంటలకు – ఛత్రపతి

రాత్రి 8.30 గంటలకు – బటర్‌ప్లై

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అశ్వినీ

ఉదయం 10 గంటలకు – విచిత్ర కుటుంబం

మధ్యాహ్నం 1 గంటకు – సూర్యవంశం

సాయంత్రం 4 గంటలకు – తారకరాముడు

రాత్రి 7 గంటలకు – లవ్ మాక్‌టైల్‌

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – అమ్మాయే నవ్వితే

రాత్రి 9 గంటలకు – వింతదొంగలు

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – శ్రీ రామరాజ్యం

సాయంత్రం 4.30 గంటలకు – తఢాఖా

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – అనగనగా ఓ ధీరుడు

ఉదయం 9.30 గంటలకు – బాబు బంగారం

మధ్యాహ్నం 12 గంటలకు – నెక్స్ట్ నువ్వే

మధ్యాహ్నం 3 గంటలకు – మారుతీ నగర్ సుబ్రమణ్యం

సాయంత్రం 6 గంటలకు – జవాన్‌

రాత్రి 9 గంటలకు – కురుక్షేత్రం

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – సీతారామరాజు

ఉదయం 9 గంటలకు – ఫిదా

ఈ మంగళవారం ఇంట్రెస్టింగ్సి నిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×