E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రొమాంటిక్ సినిమాలు.. ఆ ఒక్కటి స్పెషల్..

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రొమాంటిక్ సినిమాలు.. ఆ ఒక్కటి స్పెషల్..
Advertisement

Today Movies in TV : ప్రతి వీకెండ్ వచ్చిందంటే సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది.. థియేటర్లలోకి వచ్చే సినిమాలతో పోలిస్తే ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటుగా టీవీ ఛానెల్స్ లలో వచ్చే సినిమాలకు కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన కొన్ని రోజులకే టీవీలలో ప్రత్యక్షమవుతున్నాయి. దాంతో మూవీ లవర్స్ ఎక్కువగా టీవీలలో వచ్చే సినిమాలను మిస్ అవ్వకుండా చూసేస్తున్నారు. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు వీక్ లో ఉన్న ప్రతి రోజూ కొన్ని చానల్స్ లలో కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాయి. ఈ ఆదివారం చెప్పలేనన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. మరి ఇవాళ ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – టెంపర్‌

మధ్యాహ్నం 12 గంటలకు – హాయ్ నాన్న

Advertisement

మధ్యాహ్నం 3 గంటలకు – మాస్టర్‌

సాయంత్రం 6 గంటలకు – గుంటూరు కారం

రాత్రి 9.30 గంటలకు – మీటర్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఎవడిగోల వాడిదే

ఉదయం 10 గంటలకు – ఉల్లాసంగా ఉత్సాహంగా

మధ్యాహ్నం 1 గంటకు – ఖడ్గం

సాయంత్రం 4 గంటలకు – జంబలకిడి పంబ

రాత్రి 7 గంటలకు – చంటి

రాత్రి 10 గంటలకు – ఆటో నగర్ సూర్య

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – లక్ష్య

ఉదయం 8 గంటలకు – అశోక్

ఉదయం 11 గంటలకు – సవ్యసాచి

మధ్యాహ్నం 2 గంటలకు – దొంగాట

సాయంత్రం 5 గంటలకు – పుష్పకవిమానం

రాత్రి 8 గంటలకు – హ్యాపీడేస్‌

రాత్రి 10 గంటలకు – అశోక్

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మాలికాపురం

ఉదయం 9 గంటలకు – ప్రతిరోజూ పండగే

మధ్యాహ్నం 12 గంటలకు – సింగం

మధ్యాహ్నం 3 గంటలకు – బాపు

సాయంత్రం 6 గంటలకు – జయజానకీ నాయక

రాత్రి 9 గంటలకు – విరూపాక్ష

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – శ్రీవారికి ప్రేమలేఖ

ఉదయం 10 గంటలకు – మయూరి

మధ్యాహ్నం 1 గంటకు – ప్రతిఘటన

సాయంత్రం 4 గంటలకు – మౌన పోరాటం

రాత్రి 7 గంటలకు – నువ్వే కావాలి

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు – గిల్లి కజ్జాలు

మధ్యాహ్నం 3 గంటలకు – కొదమ సింహం

సాయంత్రం 6.30 గంటలకు – స్పై

రాత్రి 10.30 గంటలకు – కిల్లర్‌

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – బైరవం

మధ్యాహ్నం 1.30గంటకు – శివ

సాయంత్రం 3.30 గంటలకు – సింగిల్‌

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – దూం ధాం

ఉదయం 9 గంటలకు – ఆట

మధ్యాహ్నం 12 గంటలకు – శ్రీమంతుడు

మధ్యాహ్నం 3 గంటలకు – స్టూడెంట్ నం1

సాయంత్రం 6 గంటలకు – రోబో2

రాత్రి 9 గంటలకు – ఐడెంటిటీ

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – నమో వెంకటేశ

ఉదయం 9 గంటలకు – బాహుబలి2

మధ్యాహ్నం 1 గంటకు – టూరిస్ట్ ఫ్యామిలీ

మధ్యాహ్నం 3.30 గంటలకు – మ్యాడ్‌2

సాయంత్రం 6 గంటలకు – సర్ మేడమ్‌

రాత్రి 11 గంటలకు – వినయ విధేయ రామ

ఈ ఆదివారం ఇంట్రెస్టింగ్సి నిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×