E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు..మూవీ లవర్స్ కు జాతరే..

Today Movies in TV : శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు..మూవీ లవర్స్ కు జాతరే..
Advertisement

Today Movies in TV : వీకెండ్ వచ్చేసింది. కొత్త సినిమాల సందడి కూడా తెచ్చేసింది. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. అదేవిధంగా శనివారం కూడా  కొన్ని సినిమాలు సడన్గా ఎంట్రీ ఇస్తుంటాయి. ఓటీటీలో చాలా సినిమాలు అలరించడానికి చాలా సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితోపాటుగా టీవీలలోకి చాలా సినిమాలు వచ్చేస్తున్నాయి. శనివారం అయితే టీవీలలోకి సీరియల్స్ రావు కాబట్టి ఎక్కువగా సినిమాలు ప్రసారమవుతూ ఉంటాయి. మరి ఇవాళ తెలుగు టీవీ చానల్స్ లోకి ఏ సినిమాలు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు- జైసింహా

మధ్యాహ్నం 3 గంటలకు- దొంగోడు

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు- భానుమతి

ఉదయం 10 గంటలకు- అల్లూరి సీతారామరాజు

మధ్యాహ్నం 1 గంటకు- ఈడో రకం ఆడో రకం

సాయంత్రం 4 గంటలకు- ఆంజనేయులు

సాయంత్రం 7 గంటలకు- బావగారూ బాగున్నారా

రాత్రి 10 గంటలకు- అప్పు చేసి పప్పు కూడు

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – ద్వారక

ఉదయం 8 గంటలకు – హలో బ్రదర్

ఉదయం 11 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

మధ్యాహ్నం 2 గంటలకు – క్షణక్షణం

సాయంత్రం 5 గంటలకు – అదుర్స్

రాత్రి 8 గంటలకు – మగధీర

రాత్రి 10 గంటలకు – హలో బ్రదర్

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – వదలడు

ఉదయం 9 గంటలకు – పురుష్

మధ్యాహ్నం 12 గంటలకు – బాక్

మధ్యాహ్నం 3 గంటలకు – భరత్ అనే నేను

సాయంత్రం 6 గంటలకు – సలార్

రాత్రి 9 గంటలకు – హిడింబా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ప్రేమించు పెళ్లాడు

ఉదయం 10 గంటలకు – దేవదాసు

మధ్యాహ్నం 1 గంటకు – సింహాసనం

సాయంత్రం 4 గంటలకు – ఈనాడు

రాత్రి 7 గంటలకు – రామం రాఘవం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – గాడ్సే

రాత్రి 9 గంటలకు – అసెంబ్లీ రౌడీ

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు- గేమ్ ఛేంజర్

సాయంత్రం 4.30 గంటలకు- ది గ్రేట్ ఇండియన్ కిచెన్

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు- ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

ఉదయం 9 గంటలకు- దమ్మ

మధ్యాహ్నం 12 గంటలకు- తంత్ర

మధ్యాహ్నం 3 గంటలకు- అందాల రాముడు

సాయంత్రం 6 గంటలకు- ఇంద్ర

రాత్రి 9 గంటలకు- వలిమై

ఈ శనివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×