E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : శుక్రవారం వచ్చేసింది ఏంటి సినిమాలు కూడా కొత్తవి వచ్చేసినట్లే. ప్రతి శుక్రవారం సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది. థియేటర్లలో రిలీజ్ అయ్యేవి కొన్ని అయితే.. ఓటీటీలో రిలీజ్ అయ్యేవి మరికొన్ని.. అంతేకాదు ఇవాళ స్పెషల్గా టీవీలలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. ఈమధ్య కొత్త సినిమాలు ప్రసారం కావడంతో టీవీ సినిమాలకు డిమాండ్ రోజురోజుకే పెరుగుతూ వస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక ఛానల్లో కొత్త సినిమాలు రావడంతో ఇక్కడ వచ్చే సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. ఈ శుక్రవారం ఏ ఛానల్ లో ఎలాంటి కొత్త సినిమాలు ఒకసారి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – పవిత్ర బంధం

మధ్యాహ్నం 3 గంటలకు – అల్లుడు శీను

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – రాముడు బీముడు

ఉదయం 10 గంటలకు – మహాత్మ

మధ్యాహ్నం 1 గంటకు – ఆయుధం

సాయంత్రం 4 గంటలకు – రగడ

రాత్రి 7 గంటలకు – అడవి రాముడు

రాత్రి 10 గంటలకు – దొంగ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – పల్లెటూరి మొనగాడు

ఉదయం 8 గంటలకు – సత్యం

ఉదయం 11 గంటలకు – టక్ జగదీశ్‌

మధ్యాహ్నం 2 గంటలకు – సినిమా చూపిస్తా మామ

సాయంత్రం 5 గంటలకు – రన్ బేబీ రన్

రాత్రి 8 గంటలకు – విక్రమ్‌

రాత్రి 10 గంటలకు – సత్యం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – గౌరవం

ఉదయం 9 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీపుల్‌

మధ్యాహ్నం 12 గంటలకు – చంద్రముఖి

మధ్యాహ్నం 3 గంటలకు – పోకిరి

సాయంత్రం 6 గంటలకు – అమరన్‌

రాత్రి 9 గంటలకు -డీజే టిల్లు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – తేజ

ఉదయం 10 గంటలకు – బాలమిత్రుల కథ

మధ్యాహ్నం 1 గంటకు – మావిచిగురు

సాయంత్రం 4 గంటలకు – రక్త సింధూరం

రాత్రి 7 గంటలకు – క

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – బేబీ

రాత్రి 9 గంటలకు – నువ్విలా

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – తులసి

సాయంత్రం 4.30 గంటలకు – మేము

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – లక్ష్మి

ఉదయం 9 గంటలకు – స్ట్రా బెర్రి

మధ్యాహ్నం 12 గంటలకు – మిషన్ ఇంఫాజిబుల్

మధ్యాహ్నం 3 గంటలకు – 777 ఛార్లీ

సాయంత్రం 6 గంటలకు – భగవంత్ కేసరి

రాత్రి 9 గంటలకు – మైడియర్ భూతం

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – జవాన్‌

ఉదయం 9 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్‌

రాత్రి 11 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్‌

ఈ శుక్రవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×