E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..
Advertisement

Today Movies in TV : సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.. ఈ నెలలో రిలీజ్ అయిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాయి. దాంతో పాటుగా కలెక్షన్లు వర్షం కూడా కురిపించింది.. ఇక ఈనెల తో పోలిస్తే వచ్చే నెలలో బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ప్రతిరోజు కూడా సినిమాలను చూడాలి అనుకుంటున్నా వారి కోసం టీవీ చానల్స్ ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి.. ప్రతిరోజు టీవీ చానల్స్ లలో బోలెడు సినిమాలు రావడంతో మూవీ లవర్స్ ఎక్కువగా వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. ఈ గురువారం కూడా చాలా సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. మరి ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మన వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – కింగ్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – వెంకీ

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – సాహాస బాలుడు విచిత్ర కోతి

ఉదయం 10 గంటలకు -వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌

మధ్యాహ్నం 1 గంటకు – చంటి

సాయంత్రం 4 గంటలకు – అంతపురం

రాత్రి 7 గంటలకు – సీతయ్య

రాత్రి 10 గంటలకు – రాముడు భీముడు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ఏ మంత్రం వేశావే

ఉదయం 9 గంటలకు – మన్యంపులి

మధ్యాహ్నం 12 గంటలకు – డ్రాగన్‌

సాయంత్రం 2.30 గంటలకు – టచ్ చేసి చూడు

సాయంత్రం 6 గంటలకు – సలార్ 1

రాత్రి 9 గంటలకు – డీజే టిల్లు

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – మృదయ కాలేయం

ఉదయం 8 గంటలకు – శుభప్రదం

ఉదయం 11 గంటలకు – రైల్‌

మధ్యాహ్నం 2 గంటలకు – చంద్రకళ

సాయంత్రం 5 గంటలకు – మర్యాదరామన్న

రాత్రి 7.30 గంటలకు – 24

రాత్రి 11 గంటలకు – యముడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ప్రేమకు వేళాయేరా

ఉదయం 10 గంటలకు – దేశ ద్రోహులు

మధ్యాహ్నం 1 గంటకు – బావ నచ్చాడు

సాయంత్రం 4 గంటలకు – వినోదం

రాత్రి 7 గంటలకు – ఆకలిరాజ్యం

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – ఇంట్లో పిల్లి వీధిలో పులి

రాత్రి 10 గంటలకు – పెళ్లామా మజాకా

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – భైరవద్వీపం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – రాబిన్‌హుడ్‌

సాయంత్రం 4.30 గంటలకు – భగీరథ

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – మారేడుమిల్లి ప్రజానికం

ఉదయం 9 గంటలకు – నెక్ట్స్ నువ్వే

మధ్యాహ్నం 12 గంటలకు – ఆయలాన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – ఊరుపేరు భైరవకోన

సాయంత్రం 6 గంటలకు – సుబ్రమణ్యపురం

రాత్రి 9 గంటలకు – పల్నాడు

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – మిష్టర్ పెళ్లికొడుకు

ఉదయం 9 గంటలకు – వీరసింహా రెడ్డి

సాయంత్రం 4 గంటలకు – మంజుమ్మల్ బాయ్స్‌

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×