E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్…

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్…
Advertisement

Today Movies in TV : ఒకప్పుడు కేవలం థియేటర్లో మాత్రమే సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను పలకరించేవి. కానీ ఈ మధ్య థియేటర్లలో రిలీజ్ అయిన సూపర్ హిట్ సినిమాలు కూడా కేవలం కొద్ది రోజుల్లోనే టీవీలలోకి రావడంతో ఆ సినిమాలకు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. ఇక మూవీ లవర్స్ ని సమ్మర్ లో అలరించేందుకు కొత్త కొత్త సినిమాలని టీవీ చానల్స్ ప్రసారం చేస్తున్నాయి. వీకెండ్ మాత్రమే కాకుండా వీట్లోని ప్రతి రోజు కూడా టీవీలలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి.. మరి ఈ బుధవారం ఏ ఏ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం.

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – రణం

మధ్యాహ్నం 3.30 గంటలకు – MLA

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 4.30 గంటలకు – రావుగారిల్లు

ఉదయం 7 గంటలకు – ధోని

ఉదయం 10 గంటలకు – హిట్‌

మధ్యాహ్నం 1 గంటకు – సరదా బుల్లోడు

సాయంత్రం 4 గంటలకు – చెప్పవే చిరుగాలి

రాత్రి 7 గంటలకు – తిరుమల తిరుపతి వేంకటేశ

రాత్రి 10 గంటలకు – మజ్ను

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – కత్తి

ఉదయం 9 గంటలకు – హ్యాపీడేస్‌

మధ్యాహ్నం 12 గంటలకు – రఘువరన్ బీటెక్‌

సాయంత్రం 2.30 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

సాయంత్రం 6 గంటలకు – సర్కారువారి పాట

రాత్రి 9 గంటలకు – ఖిలాడీ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – సూర్య వర్సెస్ సూర్య

ఉదయం 8 గంటలకు – గులాబీ

ఉదయం 11 గంటలకు – సీతారామరాజు

మధ్యాహ్నం 2 గంటలకు – యమకింకరుడు

సాయంత్రం 5 గంటలకు – పడిపడి లేచే మనసు

రాత్రి 7.30 గంటలకు – ఎటో వెళ్లిపోయింది మనసు

రాత్రి 11 గంటలకు – సీతారామరాజు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అమరజీవి

ఉదయం 10 గంటలకు – ఎదురీత

మధ్యాహ్నం 1 గంటకు – సుందరాకాండ

సాయంత్రం 4 గంటలకు – అనగనగా ఓ అమ్మాయి

రాత్రి 7 గంటలకు – బంగారుబాబు

రాత్రి 7 గంటలకు – పోలీస్‌

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – మా పెళ్లికి రండి

రాత్రి 10 గంటలకు – గిల్లికజ్జాలు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – చిన్నబ్బాయ్‌

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – స్టూడెంట్ నం1

సాయంత్రం 4.30 గంటలకు – చందమామ

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – రాజకుమారుడు

ఉదయం 9 గంటలకు – లింగా

మధ్యాహ్నం 12 గంటలకు – కన్యాకుమారి

మధ్యాహ్నం 3 గంటలకు – అన్నవరం

సాయంత్రం 6 గంటలకు – హైపర్‌

రాత్రి 9 గంటలకు – మార్క్ అంటోనీ

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – సింహా

ఉదయం 9 గంటలకు -భీమ్లానాయక్‌

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×