E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం సూపర్ హిట్ సినిమాలు.. అన్నీ స్పెషలే..

Today Movies in TV : ఆదివారం సూపర్ హిట్ సినిమాలు.. అన్నీ స్పెషలే..
Advertisement

Today Movies in TV : ఆదివారం వచ్చింది అంటే జనాలకు ఎంత సరదాగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. ప్రతిరోజు కన్నా ఆదివారం చాలా స్పెషల్ గా ఉంటుంది.. ఈ ఆదివారం రోజున ప్రేక్షకులు మరింత ఆనందంగా ఉండేందుకు టీవీ చానల్స్ కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటాయి.. ప్రతిరోజు వచ్చే సినిమాలతో పోలిస్తే ఆదివారం మాత్రం స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా టీవీలలో కనిపిస్తూ ఉంటాయి. ఈవారం కూడా టీవీ చానల్స్ బోలెడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాయి.. మరి ఇక ఆలస్యమెందుకు ఏ సినిమా ఏ ఛానల్ లో రాబోతుందో ఒక్కసారి మనం చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉద‌యం 6 గంట‌ల‌కు – బిల్లా

ఉద‌యం 9 గంట‌ల‌కు – సింహ‌రాశి

Advertisement

మధ్యాహ్నం 12 గంటల‌కు – రాక్ష‌సుడు

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – బెంగాల్ టైగ‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – వాల్తేరు వీర‌య్య‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – చిత్ర‌ల‌హ‌రి

ఉద‌యం 10 గంట‌ల‌కు – పిస్తా

మధ్యాహ్నం 1 గంటకు – పంతం

సాయంత్రం 4 గంట‌ల‌కు – ప్రేమికుడు

రాత్రి 7 గంట‌ల‌కు – చెన్న‌కేశ‌వ రెడ్డి

రాత్రి 10 గంట‌ల‌కు – అత‌నొక్క‌డే

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – సీమ‌ట‌పాకాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – కృష్ణ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – చంద్ర‌ముఖి

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – కొత్త లోకా

సాయంత్రం 5.30 గంట‌ల‌కు – పోకిరి

రాత్రి 9 గంట‌ల‌కు – విన‌య విధేయ రామా

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – విక్ర‌మ‌సింహా

ఉద‌యం 8 గంట‌ల‌కు – దూసుకెళ‌తా

ఉద‌యం 11 గంట‌లకు – చంద్ర‌లేఖ‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – ఘ‌టికుడు

సాయంత్రం 5 గంట‌లకు – శ్రీనివాస క‌ల్యాణం

రాత్రి 7.30 గంట‌లకు – విక్ర‌మార్కుడు

రాత్రి 11 గంట‌ల‌కు – దూసుకెళ‌తా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – సీత‌మ్మ పెళ్లి

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌న‌సే మందిరం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – పెళ్లి పీట‌లు

సాయంత్రం 4 గంట‌ల‌కు – బృందావ‌నం

రాత్రి 7 గంట‌ల‌కు – స‌మ‌ర‌సింహా రెడ్డి

ఈటీవీ ప్లస్..

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ్రీ క‌న‌క‌మ‌హాల‌క్ష్మి రికార్డింగ్ ట్రూప్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – నంబ‌ర్ వ‌న్‌

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – శ్రీవారికి ప్రేమ‌లేఖ‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – ప్రేమ‌సంద‌డి

ఈటీవీ..

ఉద‌యం 8 గంట‌ల‌కు – చుట్టాల‌బ్బాయి

సాయంత్రం 6 గంట‌ల‌కు – డెవిల్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – చుట్టాల‌బ్బాయి

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు

మధ్యాహ్నం 1 గంట‌కు – ఆయ్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు – ఇంద్ర‌

జీసినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – కో కో కోకిల‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – రారండోయ్ వేడుక‌చూద్దాం

మధ్యాహ్నం 12 గంట‌లకు – మ‌జాకా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం

సాయంత్రం 6 గంట‌ల‌కు – కేజీఎఫ్2

రాత్రి 9 గంట‌ల‌కు – మ‌గ మ‌హ‌రాజు

స్టార్ మా..

మధ్యాహ్నం 1 గంట‌కు – ధ‌మాకా

మధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – K ర్యాంప్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – వార్ 2

ఈ ఆదివారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×