E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

Today Movies in TV : శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..
Advertisement

Today Movies in TV : ప్రతివారం కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉంటాయి.. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు కొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్రభంజనంను సృష్టిస్తాయి. మరికొన్ని సినిమాలు మాత్రం యావరేజ్ కాకుండా సొంతం చేసుకోవడంతో కొద్దిరోజులకి దూరం అవుతుంటాయి.. ఈమధ్య థియేటర్లో వచ్చే సినిమాలతో పోలిస్తే టీవీలలోకి వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు ప్రతి ఒక్కటి కూడా టీవీ చానల్స్ లో ప్రసారం కావడంతో జనాలు వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. శనివారం, ఆదివారం సూపర్ హిట్ సినిమాలు రావడంతో టీవీ సినిమాలకు డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. మరి ఈ శనివారం ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – బృందావనం

మధ్యాహ్నం 3 గంటలకు – వెంకీమామ

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – కన్నయ్య కిట్టయ్య

ఉదయం 10 గంటలకు – జెమిని (వెంకటేష్)

మధ్యాహ్నం 1 గంటకు – లోఫర్

సాయంత్రం 4 గంటలకు – మా విడాకులు

రాత్రి 7 గంటలకు – అయోధ్య రామయ్య

రాత్రి 10 గంటలకు – అంటే సుందరానికి

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – నిను వీడని నీడను నేనే

ఉదయం 9 గంటలకు – తమ్ముడు

మధ్యాహ్నం 12 గంటలకు – క్రాక్

సాయంత్రం 2.30 గంటలకు – పోకిరి

సాయంత్రం 6 గంటలకు – అత్తారింటికి దారేది

రాత్రి 9 గంటలకు – బాహుబలి 2

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – జఫ్ఫా

ఉదయం 8 గంటలకు – అబద్ధం

ఉదయం 10.30 గంటలకు – గోకులంలో సీత

మధ్యాహ్నం 2 గంటలకు – కత్తి

సాయంత్రం 5 గంటలకు – సామి స్క్వేర్

రాత్రి 8 గంటలకు – భద్ర

రాత్రి 11 గంటలకు – పిసాసు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – రావణుడే రాముడైతే

ఉదయం 10 గంటలకు – గంధర్వ కన్య

మధ్యాహ్నం 1 గంటకు – మావి చిగురు

సాయంత్రం 4 గంటలకు – కృష్ణార్జునులు

రాత్రి 7 గంటలకు – వంశానికొక్కడు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – సర్దుకు పోదాం రండి

రాత్రి 9.30 గంటలకు – కిల్లర్‌

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – శుభాకాంక్షలు

జీ తెలుగు..

ఉదయం 9 గంటలకు – ఆరెంజ్‌

మధ్యాహ్నం 3 గంటలకు- హే బల్వంత్

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – గీతాంజలి

ఉదయం 9 గంటలకు – రౌడీ బాయ్స్‌

మధ్యాహ్నం 12 గంటలకు – లైలా

మధ్యాహ్నం 3 గంటలకు – ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే!

సాయంత్రం 6 గంటలకు – మదరాసి

రాత్రి 9 గంటలకు – ఎక్కడకి పోతావు చిన్నవాడా

స్టార్ మా..

ఉదయం 7 గంటలకు – ప్రతిరోజూ పండగే

సాయంత్రం 3 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్

రాత్రి 11.30 గంటలకు – అఖండ

ఈ  శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×