E-Paper
Advertisement

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. లవర్స్ కోసం స్పెషల్ మూవీస్.. డోంట్ మిస్..

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. లవర్స్ కోసం స్పెషల్ మూవీస్.. డోంట్ మిస్..
Advertisement

Today Movies in TV :  సినిమాలను చూడడానికి మూవీ లవర్స్ ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నారు. థియేటర్లలో నెలకు ఒకటో లేదా కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే ఆ సినిమాలు అందరి ప్రేక్షకులను మెప్పిస్తాయి అంటే చెప్పడం కష్టమే.. అలాంటి వాళ్లు సినిమా హాల్లో కన్నా టీవీలలో వచ్చే సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకే ఎక్కువగా టీవీ చానల్స్ వల్ల వచ్చే సినిమాలు పై ఆసక్తి చూపిస్తారు. అలాంటి మూవీ లవర్స్ కోసం టీవీ చానల్స్ సైతం పాత సినిమాలు కొత్త సినిమాలు అంటూ ఇంట్రెస్టింగ్ గా చూసేలా కొన్ని సినిమాలను నిత్యం ప్రసారం చేస్తూ ఉంటాయి. అప్పుడు వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు దర్శనం ఇచ్చేవి కానీ ఈమధ్య ప్రతి రోజు ఏదో ఒక ఛానల్లో కొత్త సినిమాలనేవి కనిపిస్తున్నాయి. తనతో ఎక్కువమంది టీవీలకే ఓట్లు వేస్తున్నారు. ఈ మంగళవారం ఎటువంటి సినిమాలు ప్రసారమవుతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..

ఉదయం 9 గంటలకు -ఇంట్లో దయ్యం నాకేం భయం

Advertisement

మధ్యాహ్నం 2.30 గంటలకు -నాగ దేవత

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు- అగ్ని పర్వతం

ఉదయం 10 గంటలకు -అమ్మోరు

మధ్యాహ్నం 1 గంటకు- శివం

సాయంత్రం 4 గంటలకు- సారొచ్చారు

రాత్రి 7 గంటలకు -నీ మనసు పాకు తెలుసు

రాత్రి 10 గంటలకు -రోమాన్స్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.

ఉదయం 7 గంటలకు- ఊహాలు గుసగుసలాడే

ఉదయం 9 బెదురులంక- సైరన్‌

మధ్యాహ్నం 12 గంటలకు -కాంతార

మధ్యాహ్నం 3 గంటలకు -అదిరింది

సాయంత్రం 6 గంటలకు- బాహుబలి2

రాత్రి 9 గంటలకు -శాకిని డాకిని

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 10 గంటలకు -జగదేకవీరుని కథ

మధ్యాహ్నం 1 గంటకు -లాహిరి లాహిరిలో

సాయంత్రం 4 గంటలకు- రిక్షావోడు

రాత్రి 7 గంటలకు -పోకిరి రాజా

రాత్రి 10 గంటలకు- సీతారామ కల్యాణం

జీ సినిమాలు.. 

ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..

ఉదయం 7 గంటలకు -పేపర్ బాయ్‌

ఉదయం 9 గంటలకు- అన్నవరం

మధ్యాహ్నం 12 గంటలకు- బలాదూర్‌

మధ్యాహ్నం 3 గంటలకు -కందిరీగ

సాయంత్రం 6 గంటలకు- ప్రేమలు

రాత్రి 9 గంటలకు- టిక్ టిక్ టిక్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు- డేవిడ్ బిల్లా

ఉదయం 8 గంటలకు -మన్మధన్‌

ఉదయం 11 గంటలకు -సీమటపాకాయ్‌

మధ్యాహ్నం 2 గంటలకు- పందెం

సాయంత్రం 5 గంటలకు -వివేకం

రాత్రి 7.30 గంటలకు -అవారా

రాత్రి 11.30 గంటలకు -మన్మధన్‌

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు- వీధి

రాత్రి 9గంటలకు- జాబిలి

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు- అలా మొదలైంది

ఇవే కాదు.. ఈ మధ్య చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×