E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం సినీ ప్రియులకు జాతర.. సూపర్ కూల్ సినిమాలు..

Today Movies in TV : ఆదివారం సినీ ప్రియులకు జాతర.. సూపర్ కూల్ సినిమాలు..
Advertisement

Today Movies in TV : ఆదివారం వచ్చిందంటే మూవీ లవర్స్ సినిమాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బయట ఎండలు మండిపోవడంతో ఎక్కువ మంది ఇంట్లోనే ఉంటూ టీవీలలో వచ్చే సినిమాలను చూసి ఎంజాయ్ చేయాలని అనుకుంటారు.. అందులోనూ ఆదివారం అయితే సూపర్ స్టార్స్ సినిమాలు ఎక్కువగా ప్రసారమవుతుంటాయి. ప్రతిరోజు కన్నా ఇవాళ వచ్చే సినిమాల్లో కాస్త స్పెషల్ గా ఉంటాయి.. మరి ఈ ఆదివారం టీవీ చానల్స్ లలోకి ఎక్కడ ఏ సినిమాలు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు – దశావతారం

ఉదయం 9 గంటలకు – ఠాగూర్‌

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – మురారి

మధ్యాహ్నం 3.30 గంటలకు – లక్ష్మి

సాయంత్రం 6 గంటలకు – నువ్వోస్తానంటే నేనొద్దాంటానా

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – బ్రోకర్‌

ఉదయం 10 గంటలకు – బీస్ట్‌

మధ్యాహ్నం 1 గంటకు – అవును వాళ్లిద్దరు ఇష్టపడ్డారు

సాయంత్రం 4 గంటలకు – మహా సముద్రం

రాత్రి 7 గంటలకు – యజ్ఞం

రాత్రి 10 గంటలకు -చిచ్చర పిడుగు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – గేమ్ ఓవర్‌

ఉదయం 9 గంటలకు – సామజవరగమన

మధ్యాహ్నం 12 గంటలకు – సుందరాకాండ

సాయంత్రం 2.30 గంటలకు – విరూపాక్ష

సాయంత్రం 6 గంటలకు – F2

రాత్రి 9 గంటలకు – భీమ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – ఉదయరాగం

ఉదయం 8 గంటలకు – సోలో

ఉదయం 11 గంటలకు – అర్జున్‌

మధ్యాహ్నం 2 గంటలకు – రౌడీ అల్లుడు

సాయంత్రం 5 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

రాత్రి 8 గంటలకు – ఎంతమంచివాడవురా

రాత్రి 11 గంటలకు – పిజ్జా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – బావ బావ పన్నీరు

ఉదయం 10 గంటలకు – మహారాజు

మధ్యాహ్నం 1 గంటకు – మంత్రిగారి వియ్యంకుడు

సాయంత్రం 4 గంటలకు – శ్రీవారికి ప్రేమలేఖ

రాత్రి 7 గంటలకు – 90స్ మిడిల్‌క్లాస్ బయోపిక్‌

ఈటీవీ ప్లస్..

ఉదయం 9 గంటలకు – వద్దు బావ తప్పు

మధ్యాహ్నం 12 గంటలకు – లక్ష్యం

సాయంత్రం 6.30 గంటలకు – సుందరాకాండ

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – ఎస్ ఆర్ కల్యాణమండపం

సాయంత్రం 6 గంటలకు – ఓ భామ అయ్యో రామ

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – బ్యూటీ

ఉదయం 11.30 గంటలకు – మా అన్నయ్య

మధ్యాహ్నం 1 గంటకు – ఆయ్‌

మధ్యాహ్నం 3 గంటలకు – కార్తికేయ

సాయంత్రం 5.30 గంటలకు – మన శంకర వరప్రసాద్‌

రాత్రి 10 గంటలకు – ఓదెల 2

జీ సినిమాలు…

ఉదయం 7 గంటలకు – దువ్వాడ జగన్నాధం

ఉదయం 9 గంటలకు – రంగరంగ వైభవంగా

మధ్యాహ్నం 12 గంటలకు – బొమ్మరిల్లు

మధ్యాహ్నం 3 గంటలకు – సుప్రీమ్‌

సాయంత్రం 6 గంటలకు – ఏజెంట్ భైరవ

రాత్రి 9 గంటలకు – ఎజ్రా

స్టార్ మా..

ఉదయం 8 గంటలకు – ధమాకా

మధ్యాహ్నం 1 గంటకు – బాహుబలి 2

మధ్యాహ్నం 4 గంటలకు – రఘువరన్ బీటెక్‌

సాయంత్రం 6 గంటలకు – మిరాయ్‌

రాత్రి 11.30 గంటలకు – మిర్చి

ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×