E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..
Advertisement

Today Movies in TV : వీకెండ్ వచ్చేసిందంటే సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమధ్య వస్తున్న ప్రతి సినిమాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినిమాలకు కూడా డిమాండ్ పెరుగుతూ వస్తుంది.. ఒకప్పుడు టీవీ చానల్స్ సీరియల్స్ మీద ఫోకస్ పెట్టాయి కానీ ఈ మధ్య కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. వీకెండు టీవీ చానల్స్ లలో సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ శనివారం కూడా తెలుగు టీవీ చానల్స్ బోలెడు సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాయి.. ఒక్క మాటలో చెప్పాలంtటే మూవీ లవర్స్ కి పెద్ద పండగ అని చెప్పాలి.. మరి ఆలస్యం లేకుండా ఇవాళ టీవీ చానల్స్ లలోకి రాబోతున్న సినిమాలేవో ఒక్క లుక్కేద్దాం పదండి..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – లియో

మధ్యాహ్నం 3.30 గంటలకు – వంశోద్ధారకుడు

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఓయ్‌

ఉదయం 10 గంటలకు – చెక్‌

మధ్యాహ్నం 1 గంటకు – విజయేంద్ర వర్మ

సాయంత్రం 4 గంటలకు – తేజ్ ఐ లవ్యూ

రాత్రి 7 గంటలకు – రాముడొచ్చాడు

రాత్రి 10 గంటలకు – నిరీక్షణ

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – హుషారు

ఉదయం 9 గంటలకు – మగధీర

మధ్యాహ్నం 12 గంటలకు – సలార్‌

సాయంత్రం 2.30 గంటలకు – కాంతార

సాయంత్రం 6 గంటలకు – మ్యాడ్ 2

రాత్రి 9 గంటలకు – వీరసింహా రెడ్డి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – ఆహా

ఉదయం 11 గంటలకు -ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

మధ్యాహ్నం 2 గంటలకు – క్షణ క్షణం

సాయంత్రం 5 గంటలకు – మన్మథుడు

రాత్రి 8 గంటలకు – జల్సా

రాత్రి 11 గంటలకు – దెయ్యం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – చట్టానికి కళ్లు లేవు

ఉదయం 10 గంటలకు – చక్రధారి

మధ్యాహ్నం 1 గంటకు – పోకిరి రాజా

సాయంత్రం 4 గంటలకు – ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం

రాత్రి 7 గంటలకు – అనుబంధం

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – ఎగిరే పావురమా

రాత్రి 10 గంటలకు – సందడే సందడి

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – ఖైదీ నం 786

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – మజాకా

జీ సినిమాలు…

ఉదయం 7 గంటలకు – ఏ మాయ చేశావే

ఉదయం 9 గంటలకు – రంగ్ దే

మధ్యాహ్నం 12 గంటలకు – సిరాయ్

మధ్యాహ్నం 3 గంటలకు – పూజ

సాయంత్రం 6 గంటలకు – బ్రో

రాత్రి 9 గంటలకు – దేవదాస్

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – నా సామిరంగా

మధ్యాహ్నం 3 గంటలకు – మిర్చి

రాత్రి 11.30 గంటలకు – ఖైదీ నం 150

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×