E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు వచ్చే సినిమాలు కన్నా శుక్రవారం వచ్చే సినిమాలకు కాస్త స్పెషల్ గా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇవాళ థియేటర్లో చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అంతే కాదు అటు ఓటీటీలో కూడా చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక శుక్రవారం టీవీ చానల్స్ లో బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉంటాయి. ఇవాళ వచ్చే సినిమాలు చాలా స్పెషల్ గా ఉండడంతో పాటుగా స్టార్ హీరోల సినిమాలు రావడంతో జనాలు ఎక్కువగా వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరి ఇవాళ టీవీ చానల్స్ లలోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – దిల్

మధ్యాహ్నం 3.30 గంటలకు – భక్త కన్నప్ప

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – నాగ ప్రతిష్ట

ఉదయం 10 గంటలకు – మనసారా

మధ్యాహ్నం 1 గంటకు – పవిత్రబంధం

సాయంత్రం 4 గంటలకు – మహా వీరుడు

రాత్రి 7 గంటలకు – ఆయుధం

రాత్రి 10 గంటలకు – రణరంగం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – కత్తి

ఉదయం 9 గంటలకు – బుజ్జిగాడు

మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి

సాయంత్రం 2.30 గంటలకు – బాక్‌

సాయంత్రం 6 గంటలకు – బలగం

రాత్రి 9 గంటలకు – అఖండ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – 1977

ఉదయం 8 గంటలకు – చెలగాటం

ఉదయం 11 గంటలకు – సవ్యసాచి

మధ్యాహ్నం 2 గంటలకు – ఎవడు

సాయంత్రం 5.30 గంటలకు – వినరో భాగ్యము విష్ణు కథ

రాత్రి 7.30 గంటలకు – లైగర్‌

రాత్రి 11 గంటలకు – చెలగాటం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – న్యాయం కావాలి

ఉదయం 10 గంటలకు – ఆత్మబలం

మధ్యాహ్నం 1 గంటకు – శత్రువు

సాయంత్రం 4 గంటలకు – జగడం

రాత్రి 7 గంటలకు – మాయా బజార్

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – కెప్టెన్ ప్రభాకర్‌

రాత్రి 10 గంటలకు – జోరు

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – దీర్ఘ సుమంగళీభవ

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – పండగ చేస్కో

జీ సినిమాలు…

ఉదయం 7 గంటలకు – మోహిని

ఉదయం 9 గంటలకు – కందిరీగ

మధ్యాహ్నం 12 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు

మధ్యాహ్నం 3 గంటలకు – రెడీ

సాయంత్రం 6 గంటలకు – మహాన్‌

రాత్రి 9 గంటలకు – వాలిమై

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – సినిమా చూపిస్తా మామ

ఉదయం 9 గంటలకు – విశ్వాసం

రాత్రి 11.30 గంటలకు – విశ్వాసం

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×