E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..
Advertisement

Today Movies in TV : ఒకప్పుడు టీవీ చానల్స్ అంటే సీరియల్స్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు.. కానీ ఈ మధ్య టీవీలలో కూడా బోలెడు సినిమాలు రావడంతో.. జనాలు టీవీ సినిమాలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. థియేటర్లలో రిలీజ్ అయిన కొత్త సినిమాలు సైతం టీవీ చానల్స్ లోకి రావడంతో మూవీ లవర్స్ ఇంట్లోనే కూర్చుని సినిమాలని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతిరోజు కూడా కొత్త కొత్త సినిమాలు రావడంతో జనాలు ఇక్కడ వచ్చే ప్రతి సినిమాని మిస్ అవ్వకుండా చూస్తున్నారు.. మరి ఈ గురువారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – మీ ఆవిడ చాలా మంచిది

మధ్యాహ్నం 3.30 గంటలకు – బాషా

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మా ఇంటికి వస్తే ఏం తెస్తారు

ఉదయం 10 గంటలకు – ఉల్లాసంగా ఉత్సాహంగా

మధ్యాహ్నం 1 గంటకు – ఓసేయ్ రాములమ్మ

సాయంత్రం 4 గంటలకు – గుండెజారి గల్లంతయిందే

రాత్రి 7 గంటలకు – అల్లరి అల్లుడు

రాత్రి 10 గంటలకు – స్వయం కృషి

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – జెండాపై కపిరాజు

ఉదయం 9 గంటలకు – షిరిడీ సాయి

మధ్యాహ్నం 12 గంటలకు – S/O సత్యమూర్తి

సాయంత్రం 2.30 గంటలకు – బాపు

సాయంత్రం 6 గంటలకు – జులాయి

రాత్రి 9 గంటలకు – జయ జానకీ నాయక

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – భద్ర

ఉదయం 8 గంటలకు – శ్రీ

ఉదయం 11 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్‌

మధ్యాహ్నం 2 గంటలకు – ధైర్యం

సాయంత్రం 5 గంటలకు – నమో వెంకటేశ

రాత్రి 7.30 గంటలకు – ప్రేమకథా చిత్రమ్‌

రాత్రి 11 గంటలకు – శ్రీ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 9 గంటలకు – మీ ఆవిడ చాలా మంచిది

మధ్యాహ్నం 3.30 గంటలకు – బాషా

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – హై హై నాయక

రాత్రి 10 గంటలకు -ఇంట్లో పిల్లి వీధిలో పులి

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – కొండపల్లి రాజా

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – వకీల్ సాబ్‌

సాయంత్రం 4.30 గంటలకు – కొంగుబంగారం

జీ సినిమాలు…

ఉదయం 7 గంటలకు – అఖిల్‌

ఉదయం 9 గంటలకు – బింబిసార

మధ్యాహ్నం 12 గంటలకు – హను మాన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – సైనికుడు

సాయంత్రం 6 గంటలకు – ఉగ్రం

రాత్రి 9 గంటలకు – శివ వేద

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – ఐ

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×