E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. ఆ 4 మస్ట్ వాచ్..

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. ఆ 4 మస్ట్ వాచ్..
Advertisement

Today Movies in TV : సమ్మర్ హాలిడేస్ కావడంతో జనాలు ఎక్కువగా ఇంట్లోనే కూర్చుని సినిమాలను చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈమధ్య టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలు ప్రసారం చేసి ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ప్రతిరోజు టీవీలలోకి కొత్త సినిమాలు రావడంతో వీటికి డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు సైతం టీవీ చానల్స్ లలోకి కొద్దిరోజుల్లోనే రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.. మరి ఈ బుధవారం ఏ ఛానల్ కి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – పుట్టింటికి రా చెల్లి

మధ్యాహ్నం 3.30 గంటలకు – మనసంతా నువ్వే

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – లవ్‌టుడే

ఉదయం 10 గంటలకు – ఆప్తుడు

మధ్యాహ్నం 1 గంటకు – ప్రేమతో రా

సాయంత్రం 4 గంటలకు – గోపి గోడమీద పిల్లి

రాత్రి 7 గంటలకు – ఘరానా మొగుడు

రాత్రి 10 గంటలకు – శ్రీరస్తు శుభమస్తు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – భూమి

ఉదయం 9 గంటలకు – మారి2

మధ్యాహ్నం 12 గంటలకు – పోలీసోడు

సాయంత్రం 2.30 గంటలకు – ప్రతిరోజూ పండగే

సాయంత్రం 6 గంటలకు – ధమాకా

రాత్రి 9 గంటలకు – ఓం భీం భుష్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – చిన్న జమిందార్‌

ఉదయం 8 గంటలకు – కల్కి

ఉదయం 11 గంటలకు – అప్పట్లో ఒకడుండేవాడు

మధ్యాహ్నం 2 గంటలకు – అశోక్

సాయంత్రం 5 గంటలకు – ఖుషి

రాత్రి 7.30 గంటలకు – సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌

రాత్రి 11 గంటలకు – కల్కి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – రవన్న

ఉదయం 10 గంటలకు – రాజసింహా

మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల కృష్ణయ్య

సాయంత్రం 4 గంటలకు – సామాన్యుడు

రాత్రి 7 గంటలకు – పాండురంగ మహాత్యం

రాత్రి 10 గంటలకు – దేవా

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – వింత దొంగలు

రాత్రి 10 గంటలకు – మా పెళ్లికిరండి

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – సర్దుకుపోదాం రండి

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – నవ వసంతం

సాయంత్రం 4.30 గంటలకు – శివయ్య

జీ సినిమాలు…

ఉదయం 7 గంటలకు – ఒంటరి

ఉదయం 9 గంటలకు – ఆట

మధ్యాహ్నం 12 గంటలకు – మిడిల్‌క్లాస్‌

మధ్యాహ్నం 3 గంటలకు – శతమానం భవతి

సాయంత్రం 6 గంటలకు – హలో

రాత్రి 9 గంటలకు – కారి

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – RX 100

రాత్రి 11.30 గంటలకు – RX 100

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×